To check Oneindia Telugu on your Mobile
go to:   http://m.oneindia.in/telugu/

చిరు పార్టీతో పొత్తు గురించి చెప్పలేను: కెకె

Keshav Rao
న్యూఢిల్లీ: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యంతో పొత్తు ఉంటుందో, లేదో చెప్పలేనని కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవరావు చెప్పారు. ఆయన మంగళవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ప్రజారాజ్యం పార్టీతో పొత్తుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రస్థాయి పొత్తుల విషయంలోనే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోలేదని, మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎలా జోక్యం చేసుకుంటుందని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు కూడా గతంలో రాష్ట్రస్థాయిలోనే జరిగిందని ఆయన చెప్పారు. తాను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్నీ తానే చూసుకునేవాడినని ఆయన చెప్పారు.
నవంబర్ 3, 2009  లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి
 
ODI, Adelaide Oval
India won by 4 wickets

తల వంచిన వైయస్ జగన్

హైదరాబాద్: పార్టీ అధిష్టానానికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తల వంచినట్లే కనిపిస్తున్నారు. ఖమ్మం, రాజమండ్రి సంఘటనలతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. తన వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తల అత్యుత్సాహం మొదటికే మోసం తెచ్చి పెట్టింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెసు నాయకులు అధిష్ఠాన అంతరంగాన్ని గట్టిగా.....

కెకె అత్యూత్సాహం

ముఖ్యమంత్రి వ్యవహారంలో కాంగ్రెసు నేత కె. కేశవరావు అత్యుత్సాహం ప్రదర్శించారనే వ్యాఖ్య వినిపిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చి ఆయన హైదరాబాదులో హల్ చల్ సృష్టించారు. ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిసి ఆయన మంతనాలు జరిపారు. తానే హైకమాండ్ అనే పద్ధతిలో వ్యవహరించారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ పై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారు.....
User Comments
రెడ్డి 04 Nov 2009 12:19 am
డి.యస్ , కె.కె, అల్లు, ఆదికేశావలు నాయుడు, వి.హెచ్ ల మధ్య పొత్తుల డీల్ కుడురింది అంటే దీనికి అర్ధం ఏంటి ? వీళ్ళందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినా వాళ్ళు. వీళ్ళు ఆలోచించేది రెడ్లను, kammollaki adhikaaram raakondaa cheyatame.
Ram 03 Nov 2009 09:12 pm
ఈ వెధవను కాంగ్రెస్ పార్టీ లో వుంచుకూవడం పెద్ద తప్పు. వ్వేది కొడుకు ఓ murderer. వీడు కూడా నీతులు చెప్పే వాడే
నిజం 04 Nov 2009 12:14 am
ఒక్క మర్డర్ చేసిన వాళ్ళు వెధవలైతే, కొన్ని వందల మర్డర్లు చేసిన వాళ్ళు ఏమవ్వాలి రా ? వాళ్ళు మహా నాయకులు వీడు వెధవ నా? అయిన చేస్న్ది అతని కొడుకు. అతను కాదు గా.
[ మీ వ్యాఖ్య రాయండి ]
Oneindia  Oneindia Login