చిరంజీవికి సిగ్గు లేదా: రాజశేఖర్

మంగళవారం, నవంబర్ 3, 2009, 9:43 [IST]
Rajasekhar
హైదరాబాద్: కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడానికి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి సిగ్గు లేదా అని రాజశేఖర్, జీవిత దంపతులు ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసుతో పొత్తు కోసం ప్రయత్నించిన చిరంజీవిపై వారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు నేతలను పంచలూడదీసి కొడతానన్న ప్రజారాజ్యం పార్టీతో పొత్తేమిటని వారు ప్రశ్నించారు. వైయస్ జగన్ ను కలిసిన తర్వాత వారు సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాంగ్రెసు సీనియర్ నేతలను దూషించిన తీరును పార్టీ కార్యకర్తలు మరిచిపోలేదని అన్నారు. దీనిపై జగన్ స్పందించాలని వారు కోరారు. అవసరమైతే జగన్ సొంత పార్టీ పెట్టాలని వారు కోరారు.

జీవిత, రాజశేఖర్ లపై ప్రజారాజ్యం అనుబంధ మహిళా సంఘం మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభా రాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విమర్శలు అపకపోతే రాజశేఖర్, జీవితలను బట్టలూడదీసి కొడతామని వారు హెచ్చరించారు.
User Comments
రాజ 24 Nov 2009 10:19 pm
వొరేయ్ నువ్వు నీ పెళ్ళాం తో పొడుకున్న వాళ్ళలో నీ నెంబర్ ఎంత ?
రాజశేకర్ అబిమాని 18 Nov 2009 01:42 pm
హౌ మెనీ మెంబెర్స్ ఫుకెద్ jeevitha
driver రాజశేఖర్ 03 Nov 2009 05:45 pm
అవును మా ఇంట్లో డ్రైవర్ ని నేనే చంపాను - రాజశేఖర్ నా పెళ్ళాన్ని దేన్గాదని చంపాను
చిరు ఫాన్స్ 03 Nov 2009 05:03 pm
చిరుగాదికే కాదు వాడి ఫాన్స్ కు సిగ్గులేదు
Rao 03 Nov 2009 03:30 pm
రాజశేఖర్ మరియు చిరంజీవి యిద్దరు దొంగలే. చిరంజీవి అవకాసం అందిపుచుకున్నాడు. రాజశేఖర్కు అవకాసం రాలేదు అన్తె తేడ. జగన్ను కొత్తపార్టీ పెట్టమంతున్న రాజసేఖరే పెట్టవచుకడా. జనం పగలకోడతారు.
పవన్ 03 Nov 2009 03:17 pm
రాజశేఖర్ గాడా నీ పంచలు ఉడ తీస్తా
annamalai 03 Nov 2009 02:29 pm
పిచినకోడుకుల్లర చిరంజీవి గాడు టికెట్స్ అమ్ముకొన్న దొంగ వాడిని సపోర్ట్ చేస్తరెంతిర సన్నాసుల్లర. మీ లాంటి దిమాక్ లేని అభిమానులు వాళ్ళ వాడు పార్టీ పెట్టి కోట్లు సంపాదించుకున్నాడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు అయిన మీకు సిగ్గు రాలేదు. తూ. I am not a fan or any thing of rajashekar, But what he says is 100% perfect. Though he is not from AP he has done several charity and welfare activities. tell me one situation where chiranjeevi gaadu contributed anything from his pocket.
గని 03 Nov 2009 02:43 pm
హలో అన్నామలై ఒకసారి ysr & cbn అవినీతిని ఒకసారి చూడు. టికెట్స్ అమ్ముకోవడం prp లో మాత్రమే జరిగినట్టు ఫీల్ అవుతున్నావు. ఐన ఈ రాజశేఖర్ గాడికి చిరు పేరెత్తితేనే గాని వీడిని గుర్తించరు. వీడికి చిరు తప్ప ఇంకీమి కనిపించదు.
tambimalai 03 Nov 2009 02:59 pm
నీ G గురించి నువ్వు చూసుకో సరేనా వేరే వాళ్ళ G గురించి నేకు ఎందుకు ,. మూసుకొని పని చూసుకో
కిరణ్ 03 Nov 2009 02:19 pm
రాజశేఖర్ చాల బాగా చెప్పాడు ఈ హిరణ్జీవి గడు పెద్ద మగల్లగా రాజకీయాలోకి వచాడు చీపురు పుల్ల లాగా బయటకు విసిరేయ బడ్డాడు
తమిళ్ సాంబార్ 03 Nov 2009 02:15 pm
వీడు కనీసం 20 ఏళ్ళుగా తెలుగు వాళ్ళ మధ్య బ్రతుకుతున్నాడు. పెళ్ళాం కూడా తెలుగు ఆవిడ. వీడికి ఇంకా సరిగ్గా తెలుగు రాదు. వీడుకున్న ఈ IQ తో డాక్టర్ ఎట్లా అయ్యాడో అర్ధం కావడం లేదు. అన్నమలై UNIVERSITY fake degree కావచ్చు. రేను దేశాయ్ చూడు తెలుగు ఆదరగోడుతున్నది. వీడు టోకెన్ మనీ ఇచ్చిన రమణ తమిళ్ సినిమాను చిరు డబ్బులు ఎక్కువిచ్చి కొన్నదగ్గరనుంచి చిరు అంటే విషం పెంచు కొన్నాడు
rasappa 03 Nov 2009 02:11 pm
రాజశేకరగాదుని ఆంధ్రనుంచి తరిమి kottali
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets