నటితో నిత్యానంద స్వామి రాసలీలలు

బుదవారం, మార్చ్ 3, 2010, 9:05 [IST]
Nityananda Swami
చెన్నై: తమిళనాడులోని తిరువణ్ణామలైకు చెందిన ఓ స్వామీజీ శృంగార లీలలను ఓ చానల్ బయటపెట్టింది. కాషాయ వస్త్రాలు ధరించి, భగవద్గీత ప్రవచనాలను వల్లెవేసే నిత్యానంద స్వామి ఓ తమిళనటితో సెక్స్ లో పాలు పంచుకున్న విషయాన్ని ఆ చానెల్ బయటపెట్టింది. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన ఈ స్వామీజీ అసలు పేరు రాజశేఖరన్. తిరువణ్ణామలై, చెన్నై, బెంగళూరుతోపాటు ప్రముఖ నగరాల్లో ఆయనకు సేవా కేంద్రాలు ఉన్నాయి. ఆయనకు వేలాదిమంది భక్తులున్నారు. ఆ భక్తుల సేవలందుకుంటున్న ఆ స్వామి ఓ నటీమణి సేవలో తరిస్తున్నారు.
  Read:  In English 
చల్లని బీరు సేవిస్తూ రాసలీలల్లో మునిగిపోయి ఓ తమిళన్యూస్ ఛానల్‌కు దొరికిపోయారు. ఆ స్వామీజీకి భూలోకస్వర్గం అందించిన ఆ నటీమణి పేరు ఆంగ్ల అక్షరం 'ఆర్'తో ప్రారంభం అవుతుందని, ప్రస్తుతం ఆమె తమిళంలో ప్రముఖ నటీమణి అని చానల్ పేర్కొంది. టీవీ ప్రసారం చేసిన దృశ్యాలు చూస్తుంటే స్వామీజీకి, నటికి చాలాకాలంగా పరిచయమున్నట్లు అర్థమవుతోంది. నిత్యానందస్వామి టీవీలో ఆంగ్ల పాటలను తిలకిస్తుండగా నటీమణి చీరకట్టులో, చిరునవ్వుతో స్వామీజీకి దగ్గరైన దృశ్యాలను టీవీ చానెల్ ప్రసారం చేసింది. స్వామీజీని చుంబనాలతో తడిపేయడం, మళ్లీ చుడీదార్‌లో వచ్చి స్వామీజీకి మాత్ర ఏదో అందించడం టీవీలో కనిపించింది. వెంటనే స్వామీజీ రెచ్చిపోవడం కనిపించింది. రాసలీల సమయంలో గదిలో లైటు ఆర్పడానికి స్వామీజీ ప్రయత్నిస్తుండగా, ఆ నటీమణి ఆయన ప్రయత్నాన్ని అడ్డుకోవడం స్పష్టంగా కనిపించింది. స్వామిజీ రాసలీలలు బయటకు రావడంతో తిరువణ్ణామలైవాసులు ఆశ్రమంపై దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు 50 మందిని అరెస్టు చేశారు.
User Comments
PN 19 Sep 2011 06:20 pm
స్వామిజిలు భగవంతుడిని అవమానిసున్నారు.ఇటువంటి వారిని పబ్లిక్ గా కిల్ చేయాలి.
ravi 20 Feb 2011 11:43 pm
idanta nijamaa?
rahul 05 Feb 2011 09:43 am
ఇటువంటి నా...... ఉరకనే వదలకూడదు . జనం చేత చెప్పుతో కొట్టిన్న్చాలి .
srinu 30 Oct 2010 02:33 pm
ఇతను చాల పెద్ద యాదవ
satyasai 01 Jul 2010 04:35 pm
dont follow swamys
raju 16 Apr 2010 05:09 pm
ఇతను చాల పెద్ద దొంగ స్వామి ఎలాంటి వాళ్ళని నమ్మొద్దు .
jagadesh 22 Mar 2010 03:07 pm
అంత దొంగ స్వామిలు ఎవరు నమ్మకండి
kumar 07 Mar 2010 06:02 pm
అల్లాంటి స్వమ్య్గిని ఊరికీ vadulladuu
satish 06 Mar 2010 04:57 pm
నమ్మితేనే మోసం చేస్తాడు నమ్మక పొతే ఎవడు మోసం చేస్తాడు వాడి తప్పు కాదు అంత ప్రజల tappu
రవి 06 Mar 2010 10:47 am
జనం చేత గని తనం వల్లే అలంటి స్వామి లు దొంగ రాజకీయ నాయకులూ డెవలప్ అవుతునారు ముందు తప్పు వాడిది కాదు manadi
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets