హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరలో తెలంగాణ దినపత్రిక: కెసిఆర్

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌)తరపున దినపత్రికను ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ప్రకటించారు. శనివారం తెలంగాణ భవన్‌లో 'వీర తెలంగాణ' మాసపత్రికను ఆవిష్కరించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

చంద్రశేఖరరావు గతంలో తెలంగాణ టీవీ చానల్ ప్రారంభిస్తానని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ దినపత్రికను దేవులపల్లి అమర్ చాలా ఏళ్ళ నుండి నడుపుతున్నారు. తెలంగాణపై ఒక వారపత్రికను నిర్వహించాలని కెసిఆర్ కుమార్తె చాలా కాలం క్రితం భావించినా అది కూడా కార్యరూపం దాల్చలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X