వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిట్ అక్రమాలపై విచారణ ప్రారంభం

By Santaram
|
Google Oneindia TeluguNews

NIT
వరంగల్‌ : వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్‌)లో అక్రమాలపై విద్యార్థులు చేసిన ఆందోళనలపై ప్రభుత్వం స్పందించింది. నిట్‌ ఛైర్మన్‌ దీక్షితులు విచారణను ప్రారంభించారు. ప్రస్తుత డైరెక్టర్‌ వైవీ రావు విద్యాసంస్థలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ విద్యార్థులు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు.

డైరెక్టర్‌ రాజీనామా చేయాలని పట్టుబట్టి ఆయన చేత రాజీనామా చేయించారు. అయితే డైరెక్టర్‌ మాట మార్చడం వల్ల విద్యార్థులు ఢిల్లీకి వెళ్లి కేంద్రమానవ వనరుల మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నిట్‌ ఛైర్మన్‌ దీక్షితులు వరంగల్‌ విచ్చేసి విచారణ ప్రారంభించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X