వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హన్మకొండలోని హౌసింగ్ బోర్డు రిటైర్డ్ డిఇ ఇంట్లో భారీ పేలుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: వరంగల్ ‌లోని హన్మకొండ సుబేదారి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు కిటికీలు, తలుపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. హౌసింగ్ బోర్డు రిటైర్డ్ డీఈ సయ్యద్ సలీం నివాసంలో ఈ పేలుడు జరిగింది. అయితే ఇంట్లోవారు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు, ఫొరెన్సిక్ నిణుపులు ఘటనాస్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేలుడుకు కారణాలు తెలియడం లేదు. ఇంటి యజమాని మాత్రం మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. పోలీసులు క్లూస్ టీమ్స్ ను రప్పిస్తున్నారు. పేలుడు సంభవించిన స్థలం పోలీసు స్టేషనుకు సమీపంలో ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X