తెర మీదికి బిల్ క్లింటన్, మోనికా అఫైర్ సీక్రెట్స్

సోమవారం, ఫిబ్రవరి 13, 2012, 19:46 [IST]
Bill Clinton and Monica Lewinsky
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మోనికా లుయెన్‌స్కీ ప్రేమాయణం మరోసారి వివాదం మారింది. ఈ ప్రేమాయణం గుట్టును క్లింటన్ మాజీ అనుచురుడు విప్పాడు. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, ఆయన ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్న ప్రస్తుత తరుణంలో అది తెర మీదికి ఆ ప్రేమాయణం వచ్చింది. ఇది ఆయనకు ఎదురుదెబ్బేనని అంటున్నారు.

వారి ప్రేమాయణంపై రూపొందించిన డాక్యుమెంటరీని ఈ నెల 20వ తేదీన ప్రసారం చేయనున్నట్లు టెలిగ్రాప్ పత్రిక రాసింది. 1998 కాలంలో క్లింటన్‌కు సహాయకుల్లో పనిచేసినవారిలోని డిక్ మొర్రిస్ ఆ ప్రేమాయణానికి సంబంధించిన గుట్టు విప్పుతూ డాక్యుమెంటరీలో కనిపిస్తాడని ఆ పత్రిక రాసింది. మొర్రిస్ వారి ప్రేమాయణం గురించి బహిరంగంగా మాట్లాడడం ఇదే మొదటిసారి.

క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో మోనికా అందులో పనిచేసింది. మోడల్ కూడా అయిన మోనికాను చూడగానే క్లింటన్ ప్రేమలో పడ్డారట. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. ఈ ప్రేమాయణం వల్ల క్లింటన్ పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది.
English summary
It seems that the scandalous love affair of the former President of the United States of America (USA), Bill Clinton and Monica Lewinsky is back to haunt the former.
User Comments
sreekanth chen 14 Feb 2012 06:49 am
బిల్ క్లింటన్ పూర్తి కాలం padavilo వున్నాడు. ఒక news rasetappudu anni తెలుసుకుని raayandi.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets