రవితేజ సినిమాకు తెలంగాణ సెగ, వెళ్లిపోయిన హీరో

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 13:10 [IST]
Ravi Teja
హైదరాబాద్: హీరో రవితేజ చిత్రానికి తెలంగాణ సెగ తగిలింది. బుధవారం హైదరాబాదులోని తార్నాక ఆర్టీసి ఆసుపత్రి వద్ద రవితేజ తాజా చిత్రం దరువు షూటింగ్ జరుగుతోంది. రవితేజ చిత్రం షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, పలువురు తెలంగాణవాదులు అక్కడకు వచ్చారు. చిత్రం షూటింగ్‌ను అడ్డుకున్నారు. అక్కడి ఫర్నిచర్‌ను విద్యార్థులు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

యూనిట్‌ను జై తెలంగాణ నినాదాలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా హీరో విద్యార్థులు, తెలంగాణవాదులు షూటింగ్ అడ్డుకోవడంతో హీరో రవితేజ షూటింగ్ స్పాట్ నుండి వెంటనే వెళ్లిపోయారు. కాగా నాలుగు రోజుల క్రితం రవితేజ నిప్పు చిత్రం విడుదలైన విషయం తెలిసిందే.
English summary
Telanganites and OUJAC students obstructed Hero Ravi Teja film shooting at Tarnaka RTC hospital.
User Comments
Srsr Velagala 22 Feb 2012 08:39 pm
ఇది కూడా బా జ పా అయోధ్య రామాలయ నిర్మాణం కధే అది జరగదు, ఇది తేలదు. కాస్త అందరు తెగించి తెలంగాణా మొత్తం మిద ఇక ఎటువంటి పారిశ్రామిక అభివృద్ధి లేకుండా చుస్తే విల్లకి మత్తు వదిలి మామూలు మనుస్శుల్లగా బతుకుతారు,
Manju Lakshmi 22 Feb 2012 01:29 pm
wqecfvdvvcx స్వ్క్ cxvxcv
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs