హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంగళవారం ఏడవ వార్షిక గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి విశ్వవిద్యాలయంలోని దూర విద్యా కేంద్రంలో ఆడిటోరియం వేదికైంది. ఈ కార్యక్రమంలో 100కు పైగా పలు దేశాలకు చెందిన విదేశీ విద్యార్దులు డిగ్రీ పూర్తి చేసిన పట్టాలను అందుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా న్యూఢిల్లీలోని ఇరాక్ ఎంబసీ కౌన్సిలర్ డిర్గమ్ ఎహెచ్ ఆల్కాఫజీ హజరయ్యారు. ఆయన మాట్లాడుతూ " ఎవరైతే విద్యార్దులు తమ విద్యను ముగించుకోని బయటకు వెళతారో వారితో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకి కూడా ఈరోజు చాలా ముఖ్యమైన రోజు" అని అన్నారు.

విద్యార్దులు డిగ్రీలు అందుకోవడంతోటే విద్యకు సార్దకత ఏర్పడదని తమ దేశంలోని సమాజానికి ఉపోయోగపడినప్పుడే డిగ్రీకి విలువ ఉంటుందన్నారు. చదువుతోపాటు వ్యక్తిత్వం, విలువలను పెంపొందించే విధంగా విద్యార్దులు అభ్యాసం చేయాలని సూచించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్టార్ కె ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ 84 దేశాలకు చెందిన సుమారు 4,500 మంది విద్యార్దులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారని అన్నారు. వీరితో పాటు ఈ సంవత్సరం కొత్తగా గాంబియా, మడగాస్కర్, సెనగల్, సెచల్లిస్, స్వాజిలాండ్, టోగో, జింబ్వాబ్వే దేశాలకు చెందిన విద్యార్దుల అప్లికేషన్స్ పెట్టుకున్నారని అన్నారు.

ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసి పట్టాలందుకుని మంగళవారం ఓయు దూరవిద్యాకేంద్రంలో ఆడిటోరియంలో ఆనందం వ్యక్తం చేస్తున్న పలు దేశాలకు చెందిన విద్యార్దులు.

 ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్టార్ కె ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ 84 దేశాలకు చెందిన సుమారు 4,500 మంది విద్యార్దులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారని అన్నారు.

 ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఇరాక్ ఎంబసీ కౌన్సిలర్ డిర్గమ్ ఎహెచ్ ఆల్కాఫజీ నుంచి డిగ్రీ పట్టా అందుకుంటున్న విద్యార్దిని.

 ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఇరాక్ ఎంబసీ కౌన్సిలర్ డిర్గమ్ ఎహెచ్ ఆల్కాఫజీ నుంచి డిగ్రీ పట్టా అందుకుంటున్న విద్యార్ది.

 ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఇరాక్ ఎంబసీ కౌన్సిలర్ డిర్గమ్ ఎహెచ్ ఆల్కాఫజీ నుంచి డిగ్రీ పట్టా అందుకుంటున్న విద్యార్ది.

 ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఇరాక్ ఎంబసీ కౌన్సిలర్ డిర్గమ్ ఎహెచ్ ఆల్కాఫజీ నుంచి డిగ్రీ పట్టా అందుకుంటున్న విద్యార్దిని.

 ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంగళవారం ఏడవ వార్షిక గ్రాడ్యుయేషన్ వేడుకలను ప్రారంభిస్తున్న ఇరాక్ ఎంబసీ కౌన్సిలర్ డిర్గమ్ ఎహెచ్ ఆల్కాఫజీ.

 ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంగళవారం ఏడవ వార్షిక గ్రాడ్యుయేషన్ వేడుకలను ప్రారంభిస్తున్న ప్రతినిధులు.

ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ


ఇరాక్ ఎంబసీ కౌన్సిలర్ డిర్గమ్ ఎహెచ్ ఆల్కాఫజీ నుంచి డిగ్రీ పట్టా అందుకుంటున్న విద్యార్ది.

ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఉస్మానియాలో విదేశీ విద్యార్దుల ఆనంద హేళ

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసి పట్టాలందుకుని మంగళవారం ఓయు దూరవిద్యాకేంద్రంలో ఆడిటోరియంలో ఆనందం వ్యక్తం చేస్తున్న పలు దేశాలకు చెందిన విద్యార్దులు.

English summary
Osmania University held its seventh annual graduation ceremony for foreign students at the Centre for Distance Education on its campus here on Tuesday. As many as 100 graduate and post-graduate students received their degrees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X