హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యస్ మార్ట్‌: తారలు రీతూవర్మ, నవిత సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గృహోపకరణాల అమ్మకాల్లో అగ్రగామి అయిన ‘యస్ మార్ట్' తన 12వ శాఖను హబ్సిగూడలో ప్రారంభించింది. బుధవారం ఈ షోరూంను తెలుగు సినీ తారలు రీతూవర్మ, నవిత జ్యోతీలు ప్రారంభించారు. సూపర్ స్టోర్స్ సిఈఓ నీలిమ, ఎండి రవికుమార్‌లతో కలిసి రీతూవర్మ, నవితలు స్టోర్‌లో సందడి చేశారు.

వచ్చే ఏడాది నాటికి ఫ్రాంఛైజీ మోడల్ ద్వారా 100 యస్ మార్ట్ స్టోర్లను ప్రారంభించనున్నట్లు సిఈఓ నీలిమ వెల్లడించారు. రీతూవర్మ, నవితలను చూసేందుకు అక్కడికి భారీగా జనం చేరుకున్నారు.

రీతూ వర్మ

రీతూ వర్మ

గృహోపకరణాల అమ్మకాల్లో అగ్రగామి అయిన ‘యస్ మార్ట్' తన 12వ శాఖను హబ్సిగూడలో ప్రారంభించింది.

ప్రారంభోత్సవం..

ప్రారంభోత్సవం..

బుధవారం ఈ షోరూంను తెలుగు సినీ తారలు రీతూవర్మ, నవిత జ్యోతీలు ప్రారంభించారు.

రీతూ వర్మ

రీతూ వర్మ

యస్ మార్ట్ ప్రారంభోత్సవం అనంతరం షోరూంలో సందడి చేసిన రీతూవర్మ.

నవిత

నవిత

యస్ మార్ట్ ప్రారంభోత్సవం అనంతరం షోరూంలో సందడి చేసిన నవిత జ్యోతీ.

జ్యోతి ప్రజ్వలన

జ్యోతి ప్రజ్వలన

యస్ మార్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నటీమణులు రీతూ, నవిత.

సందడి

సందడి

సూపర్ స్టోర్స్ సిఈఓ నీలిమ, ఎండి రవికుమార్‌లతో కలిసి రీతూవర్మ, నవితలు స్టోర్‌లో సందడి చేశారు.

రీతూ వర్మ

రీతూ వర్మ

వచ్చే ఏడాది నాటికి ఫ్రాంఛైజీ మోడల్ ద్వారా 100 యస్ మార్ట్ స్టోర్లను ప్రారంభించనున్నట్లు సిఈఓ నీలిమ వెల్లడించారు.

English summary
Actresses Reetu Varma and Navith Jyothi on Wednesday launched Yes mart showroom at Habsiguda, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X