వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగపూర్: అడిగి మరీ తెలుసుకున్న కేసీఆర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంపాక్ట్ - 2014 సదస్సులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రం అవకాశాలు - సవాళ్లు అనే అంశం పైన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ వివరించారు.

స్యూఖా పింగ్ అర్బన్ ప్లానింగ్ ఎక్సలెన్స్ సీనియర్ డైరెక్టర్‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భేటీ అయ్యారు.

సింగపూర్

సింగపూర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్యూ ఖా పింగ్ అర్బన్ ప్లానింగ్ ఎక్సలెన్స్ సీనియర్ డైరెక్టర్‌ ఏదో చెబుతున్న దృశ్యం.

సింగపూర్

సింగపూర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్యూ ఖా పింగ్ అర్బన్ ప్లానింగ్ ఎక్సలెన్స్ సీనియర్ డైరెక్టర్‌ అక్కడి వృక్ష జాతుల గురించి చెబుతున్న దృశ్యం.

సింగపూర్

సింగపూర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్యూ ఖా పింగ్ అర్బన్ ప్లానింగ్ ఎక్సలెన్స్ సీనియర్ డైరెక్టర్‌ అక్కడి వృక్ష జాతుల గురించి చెబుతున్న దృశ్యం. కేసీఆర్ చెట్లను పట్టుకొని చూస్తున్న దృశ్యం.

సింగపూర్

సింగపూర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్యూ ఖా పింగ్ అర్బన్ ప్లానింగ్ ఎక్సలెన్స్ సీనియర్ డైరెక్టర్‌ అక్కడి వృక్ష జాతుల గురించి చెబుతున్న దృశ్యం. కేసీఆర్ వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.

సింగపూర్

సింగపూర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్యూ ఖా పింగ్ అర్బన్ ప్లానింగ్ ఎక్సలెన్స్ సీనియర్ డైరెక్టర్‌ నమూనాను చూపిస్తూ వివరిస్తున్న దృశ్యం.

సింగపూర్

సింగపూర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్యూ ఖా పింగ్ అర్బన్ ప్లానింగ్ ఎక్సలెన్స్ సీనియర్ డైరెక్టర్‌ నమూనాను చూపిస్తూ వివరిస్తున్న దృశ్యం.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు సింగపూర్‌లో ఇంపాక్ట్ సదస్సులో పాల్గొని, ప్రసంగిస్తున్న దృశ్యం.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు సింగపూర్‌లో ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

కేసీఆర్

కేసీఆర్

సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్నారు.

English summary
Seaw Kah Ping Urban Planning Excellence Senior Director explaning about the species of the tree to K Chandrasekhar rao,Telangana CM at Singapore on Fri 22 Aug 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X