వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షార్ట్ స్కర్ట్స్ టు డాటర్ ఇన్లా ఆఫ్ పాక్.. సానియాపై వివాదాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జాను నియమించడంతో పలువురు నేతలు ఈ అంశంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. సానియాను మొదటి నుండి వివాదాలు చుట్టుముట్టుతున్నాయి. షార్ట్ స్కర్ట్స్ నుండి మొదలు.. తాజాగా స్థానికత వరకు ఆమె చుట్టు వివాదాలు ముసురుకున్నాయి.

షార్ట్ స్కర్ట్స్

సానియా మీర్జా కేరీర్ ప్రారంభంలో.. ఆడే సమయంలో షార్ట్ స్కర్ట్స్ ధరించడాన్ని పలువురు మతపెద్దలు తప్పు పట్టారు. ముస్లిం యువతులకు టెన్నిస్ సూట్ కాదని అప్పుడు పలువురు అభిప్రాయపడ్డారు. అయితే, జమాయితే ఉలేమా ఈ హిందూ మాత్రం కొందరు మత పెద్దలు చేస్తున్న వాదనతో విభేదించింది. ఆటలు ఆడకుండా ఎవరిని కూడా ఎవరు ఆపలేరని ఆ సంస్థ పేర్కొంది.

 హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జాను నియమించడంతో స్థానిక నేతలు ఈ అంశంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. సానియాను మొదటి నుండి వివాదాలు చుట్టుముట్టుతున్నాయి. షార్ట్ స్కర్ట్స్ నుండి మొదలు.. తాజాగా స్థానికత వరకు ఆమె చుట్టు వివాదాలు ముసురుకున్నాయి. షార్ట్ స్కర్ట్స్ సానియా మీర్జా కేరీర్ ప్రారంభంలో.. ఆడే సమయంలో షార్ట్ స్కర్ట్స్ ధరించడాన్ని పలువురు మతపెద్దలు తప్పు పట్టారు. ముస్లిం యువతులకు టెన్నిస్ సూట్ కాదని అప్పుడు పలువురు అభిప్రాయపడ్డారు. అయితే, జమాయితే ఉలేమా ఈ హిందూ మాత్రం కొందరు మత పెద్దలు చేస్తున్న వాదనతో విభేదించింది. ఆటలు ఆడకుండా ఎవరిని కూడా ఎవరు ఆపలేరని ఆ సంస్థ పేర్కొంది. జాతీయ జెండా 2008 జనవరిలో సానియా మీర్జా జాతీయ జెండాను అవమానించిందనే విమర్శలు వచ్చాయి. దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. సెక్యూరిటీ సానియా మీర్జాతో పాటు పలువురుకు సిటీ సెక్యూరిటీ వింగ్.. పేమెంట్ అంశానికి సంబంధించి నోటీసులు ఇచ్చింది. సానియాకు ఇద్దరు గన్‌మెన్లను ఇచ్చారు. అయితే సెక్యురిటీ ఛార్జీలు ఇవ్వనందుకు ఆమెకు సెక్యూరిటీని తొలగించారు. అయితే, దీనిని సానియా తండ్రి అప్పట్లో కొట్టి పారేశారు. యువకుడు అరెస్టు 22 ఏళ్ల ఓ యువకుడు షోయబ్ అక్తర్‌తో మ్యాచ్ ఫిక్స్ అయిన అనంతరం సానియా మీర్జా ఇంటి ముందు హంగామా చేశాడు. ఆమెకు అభ్యంతరకర సందేశాలు పంపిస్తున్నారని, బెదిరింపు ఫోన్లు చేస్తున్నారనే ఆరోపణల పైన అతనిని అరెస్టు చేశారు. ఏఐటీఏను తప్పుపట్టిన సానియా 2012 ఓలింపిక్స్ ఈవెంట్లో లియాండర్ పేస్‌తో మహేష్ భూపతి, రోహన్ బొపన్న ఆడేందుకు నిరాకరించారు. ఈ అంశానికి సంబంధించి ఆమె ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ తీరును తప్పు పట్టారు. డాటర్ ఆఫ్ పాకిస్తాన్ తాజాగా, బీజేపీ తెలంగాణ నేత డాక్టర్ కె లక్ష్మణ్ చేసిన డాటర్ ఆఫ్ పాకిస్తాన్ దుమారం రేపుతున్నాయి. పలువురు ఆమెకు మద్దతు పలుకుతుండగా.. పెళ్లయ్యాక ఆమె పాకిస్తాన్ అన్న వ్యాఖ్యలను మరికొందరు సమర్థిస్తున్నారు.

జాతీయ జెండా

2008 జనవరిలో సానియా మీర్జా జాతీయ జెండాను అవమానించిందనే విమర్శలు వచ్చాయి. దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు.

సెక్యూరిటీ

సానియా మీర్జాతో పాటు పలువురుకు సిటీ సెక్యూరిటీ వింగ్.. పేమెంట్ అంశానికి సంబంధించి నోటీసులు ఇచ్చింది. సానియాకు ఇద్దరు గన్‌మెన్లను ఇచ్చారు. అయితే సెక్యురిటీ ఛార్జీలు ఇవ్వనందుకు ఆమెకు సెక్యూరిటీని తొలగించారు. అయితే, దీనిని సానియా తండ్రి అప్పట్లో కొట్టి పారేశారు.

యువకుడు అరెస్టు

22 ఏళ్ల ఓ యువకుడు షోయబ్ అక్తర్‌తో మ్యాచ్ ఫిక్స్ అయిన అనంతరం సానియా మీర్జా ఇంటి ముందు హంగామా చేశాడు. ఆమెకు అభ్యంతరకర సందేశాలు పంపిస్తున్నారని, బెదిరింపు ఫోన్లు చేస్తున్నారనే ఆరోపణల పైన అతనిని అరెస్టు చేశారు.

ఏఐటీఏను తప్పుపట్టిన సానియా

2012 ఓలింపిక్స్ ఈవెంట్లో లియాండర్ పేస్‌తో మహేష్ భూపతి, రోహన్ బొపన్న ఆడేందుకు నిరాకరించారు. ఈ అంశానికి సంబంధించి ఆమె ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ తీరును తప్పు పట్టారు.

డాటర్ ఆఫ్ పాకిస్తాన్

తాజాగా, బీజేపీ తెలంగాణ నేత డాక్టర్ కె లక్ష్మణ్ చేసిన డాటర్ ఆఫ్ పాకిస్తాన్ దుమారం రేపుతున్నాయి. పలువురు ఆమెకు మద్దతు పలుకుతుండగా.. పెళ్లయ్యాక ఆమె పాకిస్తాన్ అన్న వ్యాఖ్యలను మరికొందరు సమర్థిస్తున్నారు.

English summary
The popular tennis player Sania Mirza's life has been surrounded with a number of controversies ever since she came into limelight. Be it her wedding to the Pakistani cricketer Shoaib Malik or the 'skirts' she wore during the tournaments, everything that she stepped on, turned into a major highlight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X