హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇన్‌క్రెడిబుల్ వార్షికోత్సవంలో నటి దీపు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఇండియా ప్రాజెక్ట్స్' కేంద్ర ప్రభుత్వ రిలీఫ్ ఫండ్ ‘గంగా క్లీనింగ్' కోసం రూ. 5 లక్షల విరాళాన్ని అందజేసింది. సంస్థ 7వ వార్షికోత్సవంలో భాగంగా వందలాది ఉద్యోగుల సమక్షంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

భారతీయ జనతా పార్టీ నేత డాక్టర్ కె లక్ష్మణ్, టాలీవుడ్ నటీనటులు దీపు నాయుడు, అభినవ్ సర్దార్ పటేల్, ఫ్యాషన్ డిజైనర్ రూపారెడ్డిల సమక్షంలో ఆ సంస్థ సిఈఓ ప్రవీణ్ కుమార్ నెడుంగడి, డైరెక్టర్లు విటి విజయ్ కుమార్, అవతర్ సింగ్‌లు రూ. 5 లక్షల చెక్కును అందజేశారు.

ఇన్‌క్రెడిబుల్ ఇండియా సంస్థ ఉద్యోగులు తమ ఒక్క జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా సిఈఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. వేడుకల కోసం డబ్బును వృథా చేయకుండా మంచి పని కోసం తమ వంతు సహాయంగా అందజేశామని చెప్పారు. పవిత్రమైన గంగా నది శుభ్రం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

ఇన్‌క్రెడిబుల్ ఇండియా

ఇన్‌క్రెడిబుల్ ఇండియా

కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ‘ఇన్‌క్రెడబుల్ ఇండియా ప్రాజెక్ట్స్' కేంద్ర ప్రభుత్వ రిలీఫ్ ఫండ్ ‘గంగా క్లీనింగ్' కోసం రూ. 5 లక్షల విరాళాన్ని అందజేసింది.

ఇన్‌క్రెడిబుల్ ఇండియా

ఇన్‌క్రెడిబుల్ ఇండియా

సంస్థ 7వ వార్షికోత్సవంలో భాగంగా వందలాది ఉద్యోగుల సమక్షంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

దీపు నాయుడు

దీపు నాయుడు

ఇన్‌క్రెడబుల్ ఇండియా సంస్థ 7వ వార్షికోత్సవంలో పాల్గొన్న టాలీవుడ్ నటి దీపు నాయుడు.

ఇన్‌క్రెడిబుల్ ఇండియా

ఇన్‌క్రెడిబుల్ ఇండియా

ఇన్‌క్రెడబుల్ ఇండియా సంస్థ 7వ వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడుతున్న బిజెపి నేత డాక్టర్ కె లక్ష్మణ్.

ఇన్‌క్రెడిబుల్ ఇండియా

ఇన్‌క్రెడిబుల్ ఇండియా

భారతీయ జనతా పార్టీ నేత డాక్టర్ కె లక్ష్మణ్, టాలీవుడ్ నటీనటులు దీపు నాయుడు, అభినవ్ సర్దార్ పటేల్, ఫ్యాషన్ డిజైనర్ రూపారెడ్డిల సమక్షంలో ఆ సంస్థ సిఈఓ ప్రవీణ్ కుమార్ నెడుంగడి, డైరెక్టర్లు విటి విజయ్ కుమార్, అవతర్ సింగ్‌లు రూ. 5 లక్షల చెక్కును అందజేశారు.

దీపు నాయుడు

దీపు నాయుడు

ఈ సందర్భంగా సిఈఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. వేడుకల కోసం డబ్బును వృథా చేయకుండా మంచి పని కోసం తమ వంతు సహాయంగా అందజేశామని చెప్పారు.

English summary
Incredible India project launched on Wednesday. BJP leader K Laxman and Tollywood Actress Deepu Naidu and Actor Abhinav Sardar Patel participated in this event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X