వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బతుకమ్మ వేడుకల్లో కెటిఆర్ సతీమణి శైలిమ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ వేడుకలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్ లోని మైహోం అపార్ట్‌మెంట్‌లో జరిగిన వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సతీమణి శోభ, ఐటి మంత్రి కెటి రామారావు భార్య శైలిమ పాల్గొని బతుకమ్మ ఆడారు.

పువ్వులు పేర్చి బతుకమ్మలను చేసి ఒక్క చోట చేర్చి మహిళలు ఆడిపడారు. బతుకమ్మ పాటలు పాడుతూ ఆ తల్లిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని చెరువుల్లో నిమజ్జనం చేశారు.

కాగా, ప్రభుత్వం, జిహెచ్ఎంసి అధికారులు బతుకమ్మ వేడుకల సందర్భంగా ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఐమాక్స్ తోపాటు పలు కూడళ్లను ప్రత్యేకంగా అలంకరించారు. పెద్ద పెద్ద బతుకమ్మలను ఏర్పాటు చేయడంతోపాటు.. రంగు రంగుల కాంతులు వెదజల్లే విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో పండుగకు ముందే నగరం శోభాయమానంగా వెలుగొందుతోంది.

బతుకమ్మలతో శోభ, శైలిమ

బతుకమ్మలతో శోభ, శైలిమ

నగరంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ వేడుకలు నిర్వహిస్తున్నారు.

హారతి ఇస్తూ..

హారతి ఇస్తూ..

మాదాపూర్ లోని మైహోం అపార్ట్‌మెంట్‌లో జరిగిన వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సతీమణి శోభ, ఐటి మంత్రి కెటి రామారావు భార్య శైలిమ పాల్గొని బతుకమ్మ ఆడారు.

బతుకమ్మలతో..

బతుకమ్మలతో..

అందమైన పువ్వులు పేర్చి బతుకమ్మలను చేసి ఒక్క చోట చేర్చి మహిళలు ఆడిపడారు.

పూజలు చేస్తూ..

పూజలు చేస్తూ..

బతుకమ్మ పాటలు పాడుతూ ఆ తల్లిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. పూజ చేస్తున్న కెసిఆర్ సతీమణి శోభ.

బతుకమ్మకు హారతి

బతుకమ్మకు హారతి

అందంగా అలంకరించిన బతుకమ్మలతో కెసిఆర్ సతీమణి శోభ, కెటిఆర్ సతీమణి శైలిమ, తదితరులు.

బతుకమ్మ ఆట

బతుకమ్మ ఆట

అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతున్న దృశ్యం.

English summary
Telangana CM K Chandrasekhar Rao wife Shobha and Minister KT Rama Rao wife Shailima on Sunday participated in Bathukamma celebrations in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X