హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో పనుల్లో అపశృతి, గోతిలో పడిన లారీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెట్రో రైలు నిర్మాణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద ఓ లారీ గోతిలో పడింది.

నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద గురువారం ఉదయం లారీ గోతిలో పడడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. వారి మృతదేహాలను మధ్యాహ్నం బయటకు తీశారు.

మృతులు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బాబూలాల్ యాదవ్, ముంతాజ్ అప్సర్‌గా గుర్తించారు. కాంక్రీట్ మిశ్రమాన్ని సరఫరా చేసే లారీ అదుపుతప్పి మెట్రో రైలు పిల్లర్ల కోసం తవ్విన గోతిలో పడింది.

మెట్రో

మెట్రో

మెట్రో రైలు నిర్మాణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద ఓ లారీ గోతిలో పడింది.

ఈ ఘటనలో గోతిలో పనులు చేస్తున్న ఇద్దరు కార్మికులు అక్కడికి అక్కడే మృతి చెందారు. వారిని గురువారం మధ్యాహ్నం బయటకు తీశారు.

మెట్రో

మెట్రో

మలక్ పేటలోని ప్రధాన రహదారిపై ఈ ఘటన జరగడంతో ట్రాఫిక్ జాం అయింది. వాహనాలు ఎక్కడికి అక్కడికే చాలాసేపు ఆగిపోయాయి.

మెట్రో

మెట్రో

చాదర్ ఘాట్ నుంచి దిల్ సుఖ్ నగర్ వైపుకు వెళ్లే వాహనాలను చంచల్ గూడ జైలు నుండి డబీల్ పురా మార్గం ద్వారా వాహనాలను మళ్లించారు.

మెట్రో

మెట్రో

మెట్రో రైలు నిర్మాణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద ఓ లారీ గోతిలో పడింది.

మెట్రో

మెట్రో

నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద గురువారం ఉదయం లారీ గోతిలో పడడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. వారి మృతదేహాలను మధ్యాహ్నం బయటకు తీశారు.

మెట్రో

మెట్రో

మృతులు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బాబూలాల్ యాదవ్, ముంతాజ్ అప్సర్‌గా గుర్తించారు. కాంక్రీట్ మిశ్రమాన్ని సరఫరా చేసే లారీ అదుపుతప్పి మెట్రో రైలు పిల్లర్ల కోసం తవ్విన గోతిలో పడింది.

English summary
Lorry fell down at Nalgonda X roads in to dig on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X