హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వర్ణకారులకు ఐడి కార్డులు: మహమూద్ అలీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని స్వర్ణకార వృత్తి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేస్తుందని రాష్ట్ర డిప్యూటీ సిఎం మహమూద్ అలీ అన్నారు. నగలను తరలించే సమయంలో ఇబ్బందులు కలగకుండా ఉండటానికే ఈ విధానం ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు.

ఆదివారం చార్మినార్ హరిభవన్‌లో స్వర్ణకార వృత్తి కార్మికుల స్థితిగతులపై జాతీయ సదస్సు నిర్వహించారు. చార్మినార్ జువెల్లరీ మేకర్స్, కార్మికుల అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సును మహమూద్ అలీ ప్రారంభించారు. సదస్సు సలహాదారుడు మీర్ ఇనాయత్ అలీబాక్రీ, మాణిక్ ప్రభు గౌడ్, అమ్జాద్ అలీ, రంజన్ దాస్, తదితరులు పాల్గొన్నారు.

మహమూద్ అలీ

మహమూద్ అలీ

నగరంలోని స్వర్ణకార వృత్తి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేస్తుందని రాష్ట్ర డిప్యూటీ సిఎం మహమూద్ అలీ అన్నారు.

మహమూద్ అలీ

మహమూద్ అలీ

నగలను తరలించే సమయంలో ఇబ్బందులు కలగకుండా ఉండటానికే ఈ విధానం ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు.

మహమూద్ అలీ

మహమూద్ అలీ

ఆదివారం చార్మినార్ హరిభవన్‌లో స్వర్ణకార వృత్తి కార్మికుల స్థితిగతులపై జాతీయ సదస్సు నిర్వహించారు.

మహమూద్ అలీ

మహమూద్ అలీ

చార్మినార్ జువెల్లరీ మేకర్స్, కార్మికుల అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సును మహమూద్ అలీ ప్రారంభించారు.

మహమూద్ అలీ

మహమూద్ అలీ

సదస్సు సలహాదారుడు మీర్ ఇనాయత్ అలీబాక్రీ, మాణిక్ ప్రభు గౌడ్, అమ్జాద్ అలీ, రంజన్ దాస్, తదితరులు పాల్గొన్నారు.

English summary
Dy-Chief minister Mahmood ali Addressed on Sunday to goldsmith gathered in 1st national jewellerys maker&worker Development Association (NJMWDA) ,National Gen,secretary of NJMWDA) Mir Inayath ali Baqri, high court advocate sri K.veeni madav, Ranjan Dasandothers also seen at, Gulzar house, in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X