హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగం, బాబు గుసగుస: మోడీనంటే రెచ్చిపోయిన పవన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్/మహబూబ్ నగర్/కరీంనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి బుధవారం తెలంగాణలో నాలుగు సభల్లో పాల్గొన్నారు.

ఆయనతో పాటు నిజామాబాద్, హైదరాబాదు సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, మహబూబ్ నగర్, హైదరాబాదు సభలో టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

ఇరు సభల్లో పవన్.. తెరాస పైన నిప్పులు చెరిగారు. తెరాస మోడీని కూడా వదల్లేదని ఆయన నిప్పులు చెరిగారు. మహబూబ్ నగర్ సభలో మాజీ అధినేత చంద్రబాబుతో నాగం జనార్ధన్ రెడ్డి ముచ్చటించారు.

మోడీ

మోడీ

ఈ సార్వత్రిక ఎన్నికలు తెలంగాణకు అత్యంత కీలకమని, ఇవి ఈ ప్రాంత ప్రజలకు పరీక్షలాంటివని, కేంద్రంలో తల్లీ, కొడుకులు.. తెలంగాణలో తండ్రీ, కొడుకుల పాలన కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందనిమోడీ అన్నారు.

మోడీ

మోడీ

2009లో కరీంనగర్ సభలో తాను కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చానని, ప్రస్తుతం తెలంగాణ, సీమాంధ్ర రెండు రాష్ట్రాలుగా విడిపోయాయన్నారు.

మోడీ

మోడీ

కుటుంబ, వారసత్వ రాజకీయాల నుండి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజానీకం పైనే ఉందని నరేంద్ర మోడీ తెలిపారు.

మోడీ

మోడీ

తెలంగాణ కొత్తగా ఏర్పడినందున పసిబిడ్డను సాకినంతగా జాగ్రత్తలు తీసుకుంటేనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యపడుతుందని మోడీ స్పష్టం చేశారు.

మోడీ

మోడీ

కొంతమంది తెలంగాణ అభివృద్ధి తమతోనే సాధ్యమని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, తెలంగాణను అభివృద్ధి చేయగలవారెవ్వరో.. తెలంగాణ అదృష్టాన్ని మార్చగలిగేదెవ్వరో.. ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరముందన్నారు.

మోడీ

మోడీ

కేంద్రంలో తన ప్రభుత్వం, రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడటం ద్వారానే తెలంగాణలో విద్యుత్ కష్టాలు తీరుతాయని నరేంద్ర మోడీ అన్నారు.

మోడీ

మోడీ

గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి బుధవారం తెలంగాణ ప్రాంతంలో నాలుగు సభలలో పాల్గొని ప్రసంగించారు.

ఇన్నేళ్లుగా తెలంగాణ ఇవ్వకుండా సాగదీసిన పాపం కాంగ్రెస్‌దేనని గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దుయ్యబట్టారు.

మోడీ

మోడీ

కాంగ్రెసు ఆలస్యం కారణం ఫలితంగా 1100 మంది బలిదానం చేసుకోవాల్సి వచ్చిందని గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేసారు.

మోడీ

మోడీ

ఈ బలిదానాలను మరిచిపోయి కొత్త రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెడతారా? అని గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రశ్నించారు.

మోడీ

మోడీ

తెలంగాణ నేతలను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించిందని గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు.

మోడీ

మోడీ

కాంగ్రెస్ నేతల అహంకారపూరిత వైఖరి నాటి ఇందిర గాంధీ, రాజీవ్ గాంధీ నుండి నేటి సోనియా గాంధీ వరకు కొనసాగుతోందని నిప్పులు చెరిగారు.

మోడీ

మోడీ

రాజీవ్‌గాంధి గతంలో రాష్ట్ర దళిత ముఖ్యమంత్రి అంజయ్యను అవమానిస్తే, సోనియా గాంధీ మాజీ ప్రధాని పి.వి.నరసింహారావును అదే రీతిన అవమానించిన విషయాన్ని గుర్తు చేశారు.

మోడీ

మోడీ

ఓ తెలుగుబిడ్డ ప్రధాని కావడాన్ని సోనియా కుటుంబం జీర్ణించుకోలేక పోయిందని గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దుయ్యబట్టారు.

మోడీ

మోడీ

తెలంగాణ భవిష్యత్‌కు భరోసా ఇచ్చేందుకు, నూతన రాష్ట్ర భాగ్యరేఖలు మార్చేందుకు కేంద్రంలో, రాష్ట్రంలో తమ పార్టీలకు అధికారం కట్టబెట్టాలని పిలుపునిచ్చారు.

మోడీ

మోడీ

సూరత్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన మూడు లక్షల మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారని, వారిని అడిగితే అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుస్తుందని అన్నారు.

మోడీ

మోడీ

అన్ని ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికలను చూడవద్దని, కొత్త రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.

మోడీ

మోడీ

ఈ సార్వత్రిక ఎన్నికలు తెలంగాణకు అత్యంత కీలకమని, ఇవి ఈ ప్రాంత ప్రజలకు పరీక్షలాంటివని, కేంద్రంలో తల్లీ, కొడుకులు.. తెలంగాణలో తండ్రీ, కొడుకుల పాలన కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందనిమోడీ అన్నారు.

మోడీ

మోడీ

2009లో కరీంనగర్ సభలో తాను కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చానని, ప్రస్తుతం తెలంగాణ, సీమాంధ్ర రెండు రాష్ట్రాలుగా విడిపోయాయన్నారు.

మోడీ

మోడీ

కుటుంబ, వారసత్వ రాజకీయాల నుండి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజానీకం పైనే ఉందని నరేంద్ర మోడీ తెలిపారు.

మోడీ

మోడీ

తెలంగాణ కొత్తగా ఏర్పడినందున పసిబిడ్డను సాకినంతగా జాగ్రత్తలు తీసుకుంటేనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యపడుతుందని మోడీ స్పష్టం చేశారు.

మోడీ

మోడీ

కొంతమంది తెలంగాణ అభివృద్ధి తమతోనే సాధ్యమని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, తెలంగాణను అభివృద్ధి చేయగలవారెవ్వరో.. తెలంగాణ అదృష్టాన్ని మార్చగలిగేదెవ్వరో.. ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరముందన్నారు.

మోడీ

మోడీ

కేంద్రంలో తన ప్రభుత్వం, రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడటం ద్వారానే తెలంగాణలో విద్యుత్ కష్టాలు తీరుతాయని నరేంద్ర మోడీ అన్నారు.

మోడీ

మోడీ

గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి బుధవారం తెలంగాణ ప్రాంతంలో నాలుగు సభలలో పాల్గొని ప్రసంగించారు.

మోడీ

మోడీ

ఆయనతో పాటు నిజామాబాద్, హైదరాబాదు సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, మహబూబ్ నగర్, హైదరాబాదు సభలో టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

English summary
BJP’s prime ministerial candidate Narendra Modi shared the dais with Telugu Desam Party chief Chandrababu Naidu and actor turned politician Pawan Kalyan in Hyderabad on Tuesday. Both the BJP and its alliance partner in the state, TDP, are hoping to reap dividends from his performance. Modi addressed public meetings in Nizamabad, Karimnagar and Mahabubnagar earlier in the day, before the big NDA rally in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X