శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు బిజీ, చెట్టుకు నీరు పోసి ఇలా..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: ఫార్మా రంగంలో శ్రీకాకుళం జిల్లాను విశేష అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఫార్మాస్యూటికల్‌ కంపెనీలకు ఉజ్వల భవిష్యత్‌ ఉందని, వీటి ఏర్పాటుకు ఈ ప్రాంతం అనువైనదని, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. రణస్థలం మండలం దేరశాం సమీపంలో వీకేటీ ఫార్మా కంపెనీని గురువారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పదేళ్ల కిందట ఫార్మారంగం దేశంలో మూడోస్థానంలో ఉండగా, ప్రస్తుతం పదో స్థానానికి చేరుకుందన్నారు. ఈ నేపథ్యంలో ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవశ్యం ఉందన్నారు. మండలాల్లో జనరిక్‌ మందుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. ఫార్మా కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి నీరు, భూమి, విద్యుత్‌ తదితర వాటిపై విరివిగా రాయితీలు మంజూరు చేస్తామన్నారు.

మౌలిక సదుపాయాలు సమకూరుస్తామన్నారు. స్థానికులకు తప్పనిసరిగా ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆదేశించారు. పరిశ్రమల్లో ఉద్యోగం పొందేవారికి ప్రభుత్వ సహాయంతో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. వీకేటీ ఫార్మా కంపెనీ చైర్మన్‌ పొట్లూరి రమేష్ బాబు తనకు సుపరిచితుడని, లక్ష్యంతో పనిచేసి ఇతర ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తారని కితాబునిచ్చారు. ఈ సమావేశంలోనే ఆస్ట్రేలియాకు చెందిన ఫార్మాకంపెనీ ప్రతినిధి సంజయ్‌పూరితో వీకేటీ కంపెనీ రూ.20కోట్ల వ్యాపారాన్ని ఎక్స్ఛేంజ్‌ చేసుకున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పతివాడ రణస్థలంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతున్న దృశ్యం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పతివాడ హెలిప్యాడ్ వద్ద నుండి వస్తున్న చంద్రబాబు.

స్వాగతం

స్వాగతం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పతివాడ హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు ఘనస్వాగతం.

స్వాగతం

స్వాగతం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పతివాడ హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు ఘనస్వాగతం. ఈ సందర్భంగా మాట్లాడుతున్న చంద్రబాబు.

అభిమానులు, కార్యకర్తలు

అభిమానులు, కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వీకేటీ ఫార్మా కంపెనీనీ ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వీకేటీ ఫార్మా కంపెనీనీ ప్రారంభించారు. అనంతరం చెట్లకు నీరుపోస్తున్న దృశ్యం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వీకేటీ ఫార్మా కంపెనీనీ ప్రారంభించారు. పరిశీలిస్తున్న బాబు

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వీకేటీ ఫార్మా కంపెనీనీ ప్రారంభించారు. మాట్లాడుతున్న చంద్రబాబు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పతివాడ రణస్థలంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పతివాడ రణస్థలంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

శ్రీకాకుళంలో అక్షరాస్యత పెరిగినా అభివృద్ధికి నోచుకోలేదని, పట్టణాలు ఎక్కువగా ఉంటే ఆదాయం ఎక్కువగా వస్తుందని, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

శ్రీకాకుళం జిల్లాలో పట్టణీకరణ తక్కువగా ఉందని, ఎక్కువ అదాయాలు సేవా రంగాల ద్వారా వస్తుందని, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా రావాల్సిన అవసరముందని చంద్రబాబు అన్నారు.

English summary
The proposed Nuclear Power Plant (NPP) must be built at Kovvada, Chief Minister N. Chandrababu Naidu said. He was speaking to fishermen association representatives and sarpanches of affected villages’ at Derasam on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X