వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2 పార్టీల జెండాలతో సోమిరెడ్డి, పురంధేశ్వరి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చివరి నిమిషం వరకూ ఉత్కంఠ.. ఉద్వేగాల నడుమ సీమాంధ్రలో నామినేషన్ల ఘట్టం శనివారం ముగిసింది. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు నామినేషన్లు చివరి రోజు చాలా దాఖలయ్యాయి.

సోమవారం పరిశీలన జరగనుంది. మంగళ, బుధవారాల్లో ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాత ఉత్కంఠభ రిత పోరుకు తెరలేవనుంది.

నామినేషన్ల ఘట్టం సందర్భంగా పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. నటి హేమ అజ్ఞాతంలోకి వెళ్లినప్పటికీ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. పురంధేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. పలుచోట్ల చివరి నిమిషంలో వేరే వారికి అవకాశం వచ్చింది.

నామినేషన్లు

నామినేషన్లు

చివరి నిమిషం వరకూ ఉత్కంఠ.. ఉద్వేగాల నడుమ సీమాంధ్రలో నామినేషన్ల ఘట్టం శనివారం ముగిసింది. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు నామినేషన్లు చివరి రోజు చాలా దాఖలయ్యాయి.

నామినేషన్లు

నామినేషన్లు

సోమవారం పరిశీలన జరగనుంది. మంగళ, బుధవారాల్లో ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాత ఉత్కంఠభ రిత పోరుకు తెరలేవనుంది.

నామినేషన్లు

నామినేషన్లు

నామినేషన్ల ఘట్టం సందర్భంగా పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. నటి హేమ అజ్ఞాతంలోకి వెళ్లినప్పటికీ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్లు

నామినేషన్లు

మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి రాజంపేట లోకసభకు నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ ఘట్టంలో బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

నామినేషన్లు

నామినేషన్లు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... పొత్తు నేపథ్యంలో బిజెపి, తెలుగుదేశం పార్టీ కండువాలతో నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

నామినేషన్లు

నామినేషన్లు

మాజీ ఆర్థిక శాఖ మంత్రి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తూ..

నామినేషన్లు

నామినేషన్లు

కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి శ్రీకాకుళంలో నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం. ఈ నామినేషన్ ఘట్టంలో పలువురు కాంగ్రెసు నాయకులు పాల్గొన్నారు.

నామినేషన్లు

నామినేషన్లు

చివరి నిమిషం వరకూ ఉత్కంఠ.. ఉద్వేగాల నడుమ సీమాంధ్రలో నామినేషన్ల ఘట్టం శనివారం ముగిసింది. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు నామినేషన్లు చివరి రోజు చాలా దాఖలయ్యాయి.

నామినేషన్లు

నామినేషన్లు

సోమవారం పరిశీలన జరగనుంది. మంగళ, బుధవారాల్లో ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాత ఉత్కంఠభ రిత పోరుకు తెరలేవనుంది. ధర్మాన నామినేషన్ దృశ్యం.

నామినేషన్లు

నామినేషన్లు

నామినేషన్ల ఘట్టం సందర్భంగా పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. నటి హేమ అజ్ఞాతంలోకి వెళ్లినప్పటికీ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. పురంధేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. పలుచోట్ల చివరి నిమిషంలో వేరే వారికి అవకాశం వచ్చింది.

నామినేషన్లు

నామినేషన్లు

ముత్తా గోపాల కృష్ణ తనయుడు జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున కాకినాడలో అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యం.

English summary
All major political parties spent anxious moments in Seemandhra on the last day of filing of nominations on Saturday with the rebels throwing their hats into the ring in open defiance of instructions of the respective parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X