హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మోరికి విదేశీయుల మొక్కు, గర్ల్ ఫోటో క్లిక్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నాలుగు వారాల పాటు తెలంగాణను, హైదరాబాదును ఆధ్యాత్మిక సముద్రంలో ఓలలాడించిన ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను కళ్లకు కట్టింది.

భక్తిప్రవత్తులతో మహిళల బోనాల సమర్పణ, పోతరాజుల వీరంగం.. యువత నృత్యాల నడుమ కొత్త రాష్ట్రంలో మొదటి బోనాలు ఘనంగా ముగిశాయి.

ఆదివారం నాడు గోల్కొండ కోట, ఖైరతాబాద్, కంటోన్మెంట్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో బోనాలు వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి బోనం సమర్పించారు.

బాలంరాయి

బాలంరాయి

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం బాలంరాయి మారెమ్మ గుడి వద్ద బోనం సమర్పించేందుకు వెళ్తున్న యువతి.

గోల్కొండ

గోల్కొండ

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండ బోనాలకు ముస్తాబు అయిన అమ్మవారు.

గోల్కొండ

గోల్కొండ

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో అమ్మవారికి బోనం సమర్పించేందుకు వెళ్తున్న మహిళ.

గోల్కొండ

గోల్కొండ

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో అమ్మవారికి బోనం సమర్పించేందుకు వెళ్తున్న మహిళ.

గోల్కొండ

గోల్కొండ

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో అమ్మవారికి బోనం సమర్పించేందుకు వెళ్తున్న మహిళ.

గోల్కొండ

గోల్కొండ

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో అమ్మవారికి బోనం సమర్పించేందుకు వెళ్తున్న యువతులు.

పోతరాజులు

పోతరాజులు

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండ వద్ద పోతరాజుల నాట్యం.

గోల్కొండ

గోల్కొండ

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో అమ్మవారికి బోనం సమర్పించేందుకు వెళ్తున్న మహిళలు.

బోనాలు

బోనాలు

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో అమ్మవారికి బోనం సమర్పించేందుకు వెళ్తున్న మహిళలు.

విదేశీయులు

విదేశీయులు

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో బోనాల జాతర చూసేందుకు వచ్చిన నేపాల్ వాసులు.

బోనం సమర్పిస్తుండగా..

బోనం సమర్పిస్తుండగా..

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో అమ్మవారికి బోనం సమర్పిస్తుండగా క్లిక్ క్లిక్.

బోనాలు

బోనాలు

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం పసుపూ కుంకుమ జల్లుతున్న విదేశీయులు.

బోనాలు

బోనాలు

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో అమ్మవారికి మొక్కుతున్న విదేశీయులు.

బోనాలు

బోనాలు

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో అమ్మవారికి మొక్కుతున్న విదేశీయులు.

కోడిని బలిస్తూ...

కోడిని బలిస్తూ...

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో కోడిని బలి ఇస్తున్న దృశ్యం.

బోనం సమర్పించి..

బోనం సమర్పించి..

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో అమ్మవారికి బోనం సమర్పించి వస్తున్న దృశ్యం.

క్లిక్ క్లిక్

క్లిక్ క్లిక్

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో జరిగిన బోనాలను చూసేందుకు విదేశీయులు కూడా వచ్చారు. ఈ సందర్భంగా యువతి ఫోటోను ఫోన్లో బందిస్తున్న దృశ్యం.

క్లిక్ క్లిక్

క్లిక్ క్లిక్

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో జరిగిన బోనాలను చూసేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఓ యువతి ఫోటో తీస్తున్న మరో యువతి.

గోల్కొండ

గోల్కొండ

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో జరిగిన బోనాల జాతరకు వస్తూ...

వరుస

వరుస

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు.

అమ్మవారి వద్ద

అమ్మవారి వద్ద

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నాలుగు వారాల పాటు తెలంగాణను, హైదరాబాదును ఆధ్యాత్మిక సముద్రంలో ఓలలాడించిన ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను కళ్లకు కట్టింది.

GOLCONDA BONALU_ FINAL DAY (35).jpg - బోనం

బోనం

బోనం

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు హైదరాబాదులో ఘనంగా ముగిశాయి. ఆదివారం హైదరాబాదులోని చారిత్రక గోల్కొండలో అమ్మవారికి బోనం సమర్పించేందుకు వెళ్తున్న యువతి.

English summary
Photos of Bonalu festival.. A metaphor for Telangana culture
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X