వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్, కేఈ, అసద్: ముగ్గురు మూడు చోట్ల.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును సోమవారం సాయంత్రం క్రిస్టియన్ మతపెద్దలు కలిశారు. ఈ సమయంలో కేసీఆర్ మాట్లాడుతూ.. క్రిస్టియన్లకు మూడు శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు.

మరోవైపు, రంజాన్ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఇచ్చారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలంగాణ క్రిస్టియన్ మతపెద్దలు సోమవారం సాయంత్రం సచివాలయంలో కలిశారు.

కేసీఆర్

కేసీఆర్

క్రిస్టియన్ మతపెద్దలు సూచించిన వారికే ఎమ్మెల్సీ సీటును ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం అన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా క్రిస్టియన్లకు ఎమ్మెల్సీ సీటును కేటాయిస్తామని ప్పారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణలో లౌకిక స్ఫూర్తిని నెలకొల్పుతామని, ఇతర రాష్ట్రాలు తెలంగాణను చూసి ఆదర్శంగా నిలిచేలా చేస్తామని కేసీఆర్ అన్నారు. రంజాన్ మాసం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చినట్లే, క్రిస్టియన్లకు క్రిస్మస్ సమయంలో ప్రత్యేక కార్యక్రమం ఉంటుందన్నారు.

కేసీఆర్

కేసీఆర్

క్రిస్టియన్లకు రిజర్వేషన్ల శాతం పెంచే ప్రయత్నాలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మత సామరస్యానికి విఘాతం కలిగిందని, ఇప్పుడు ఆలాంటివి ఉండవన్నారు.

కేసీఆర్

కేసీఆర్

క్రైస్తవులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని కేసీఆర్ అన్నారు. వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాన్ని క్రైస్తవులకు కేటాయిస్తామన్నారు.

కేఈ

కేఈ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

కేఈ

కేఈ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ధ్వజస్థంబానికి మొక్కుతున్న కేఈ.

కేఈ

కేఈ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కేఈకి జ్ఞాపిక ఇస్తున్న అధికారులు.

కేఈ

కేఈ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కేఈకి ప్రసాదం ఇస్తున్న అధికారులు.

మెట్ల పూజ

మెట్ల పూజ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మెట్ల పూజలో పాల్గొన్న కేఈ.

మెట్ల పూజ

మెట్ల పూజ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మెట్ల పూజలో పాల్గొన్న కేఈ.

అసద్

అసద్

రంజాన్ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఇచ్చారు.

అసద్

అసద్

రంజాన్ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఇచ్చారు. విందుకు హాజరైన వారు.

అసద్

అసద్

రంజాన్ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఇచ్చారు. విందుకు హాజరైన ముస్లింలు

అసద్

అసద్

రంజాన్ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఇచ్చారు. విందులో తింటున్న అసదుద్దీన్ ఓవైసీ.

English summary
Photos of Christians meet Telangana Chief Minister KCR at Secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X