వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ ప్రతినిధితో బాబు, కాలేజ్ యువతులతో(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్రిటన్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో సమావేశమయ్యారు.

సౌర, పవన, గ్యాస్ విద్యుదుత్పత్తికి చంద్రబాబు బ్రిటన్ సహకారం కోరారు. చంద్రబాబు విజ్ఞప్తి పైన బ్రిటన్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

కాగా, ఆధార్ కార్డు ఆధారంగానే రుణ మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వేరుగా చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఆధార్ కార్డు లేకుంటే ఓటరు కార్డు, రేషన్ కార్డు ఉండాలన్నారు. 2013 డిసెంబరు 31లోపు తీసుకున్న రుణాలకే రుణమాఫీ వర్తిస్తుందన్నారు. 2014లో తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని చెప్పారు. బంగారు రుణాలకు ఇవే షరతులు వర్తిస్తాయని, ఆప్కాబ్ ద్వారా ఈ సీజన్‌లో వెయ్యి కోట్ల రూపాయల రుణాలను తీసుకున్నారన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

బ్రిటన్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో సమావేశమయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

సౌర, పవన, గ్యాస్ విద్యుదుత్పత్తికి చంద్రబాబు బ్రిటన్ సహకారం కోరారు. చంద్రబాబు విజ్ఞప్తి పైన బ్రిటన్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి నిమిత్తం పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల ప్రముఖులను కలుస్తున్నారు.

గంటా శ్రీనివాస రావు

గంటా శ్రీనివాస రావు

విజయవాడలో సెప్టెంబర్ ఐదో తేదీన ప్రభుత్వం తరపున అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తామని మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. అదే రోజున ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అటు డీఎస్సీ, టెట్ ఒకేసారి నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 3న ఢిల్లీలో అన్ని రాష్ట్రాల మంత్రుల సమావేశంలో పాల్గొంటున్నట్లు గంటా వివరించారు.

ముఫకంజా కాలేజ్

ముఫకంజా కాలేజ్

యూకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ ఎడ్వర్డ్ బుధవారం మధ్యాహ్నం ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు.

ముఫకంజా కాలేజ్

ముఫకంజా కాలేజ్

యూకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ ఎడ్వర్డ్ బుధవారం మధ్యాహ్నం ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడుతూ..

ముఫకంజా కాలేజ్

ముఫకంజా కాలేజ్

యూకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ ఎడ్వర్డ్ బుధవారం మధ్యాహ్నం ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు.

ముఫకంజా కాలేజ్

ముఫకంజా కాలేజ్

యూకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ ఎడ్వర్డ్ బుధవారం మధ్యాహ్నం ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు. ప్రయోగశాలలో...

ముఫకంజా కాలేజ్

ముఫకంజా కాలేజ్

యూకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ ఎడ్వర్డ్ బుధవారం మధ్యాహ్నం ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు. విద్యార్థులకు చెబుతూ...

ముఫకంజా కాలేజ్

ముఫకంజా కాలేజ్

యూకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ ఎడ్వర్డ్ బుధవారం మధ్యాహ్నం ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు. విద్యార్థులను అడుగుతూ..

ముఫకంజా కాలేజ్

ముఫకంజా కాలేజ్

యూకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ ఎడ్వర్డ్ బుధవారం మధ్యాహ్నం ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు.

ముఫకంజా కాలేజ్

ముఫకంజా కాలేజ్

యూకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ ఎడ్వర్డ్ బుధవారం మధ్యాహ్నం ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు. విద్యార్థులను అడిగి తెలుసుకుంటూ...

ముఫకంజా కాలేజ్

ముఫకంజా కాలేజ్

యూకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ ఎడ్వర్డ్ బుధవారం మధ్యాహ్నం ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు. సాధనం గురించి వివరిస్తున్న ఓ విద్యార్థి.

ముఫకంజా కాలేజ్

ముఫకంజా కాలేజ్

యూకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ ఎడ్వర్డ్ బుధవారం మధ్యాహ్నం ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు. ముఫకంజా కాలేజీ వద్ద విద్యార్థిని సాధనం గురించి అడుగుతూ...

ముఫకంజా కాలేజ్

ముఫకంజా కాలేజ్

యూకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ ఎడ్వర్డ్ బుధవారం మధ్యాహ్నం ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు. వెరైటీ వాహనంపై విద్యార్థి.

ముఫకంజా కాలేజ్

ముఫకంజా కాలేజ్

యూకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ ఎడ్వర్డ్ బుధవారం మధ్యాహ్నం ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు. వెరైటీ వాహనంపై విద్యార్థి.

ముఫకంజా కాలేజ్

ముఫకంజా కాలేజ్

యూకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ ఎడ్వర్డ్ బుధవారం మధ్యాహ్నం ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ...

ముఫకంజా కాలేజ్

ముఫకంజా కాలేజ్

యూకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ ఎడ్వర్డ్ బుధవారం మధ్యాహ్నం ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు. విద్యార్థినీలతో మాట్లాడుతూ...

ముఫకంజా కాలేజ్

ముఫకంజా కాలేజ్

యూకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ ఎడ్వర్డ్ బుధవారం మధ్యాహ్నం ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు. విద్యార్థినీలతో మాట్లాడుతూ...

English summary
Rt Hon Edward Davey, secretary of State for Energy and climate change, UK met AP CM Nara Chandrababu Naidu at Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X