వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్మానుష్యంగా రోడ్లు, ముసుగేసిన యువతి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలో సోమవారం వర్షంతో తడిసి ముద్దయింది. హైదరాబాదులో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగాయి.

పలుచోట్ల రోడ్లు ట్రాఫిక్ జాం అయ్యాయి. రోడ్లు మొత్తం నీటితో నిండిపోయాయి. మామూలు సందర్భాలలోనే రోడ్ల పైన ట్రాఫిక్ జాం అవుతుంది. ఇక వర్షం కురిస్తే నగర ప్రజలు నరక యాతన పడతారు.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాష్ట్రాలలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

వర్షం

వర్షం

భాగ్యనగరంలో సోమవారం వర్షంతో తడిసి ముద్దయింది. హైదరాబాదులో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షంలో దూసుకు పోతున్న వాహనాలు.

వర్షం

వర్షం

భాగ్యనగరంలో సోమవారం వర్షంతో తడిసి ముద్దయింది. హైదరాబాదులో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షంలో గొడుకు పట్టుకొని పోతున్న ఓ మహిళ.

వర్షం

వర్షం

భాగ్యనగరంలో సోమవారం వర్షంతో తడిసి ముద్దయింది. హైదరాబాదులో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు మునిగాయి.

వర్షం

వర్షం

భాగ్యనగరంలో సోమవారం వర్షంతో తడిసి ముద్దయింది. హైదరాబాదులో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు మునిగాయి.

వర్షం

వర్షం

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోను పలు ప్రాంతాల్లో వర్షాలు వస్తున్నాయి. ఒడిశా నుండి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ధ్రోణి స్థిరంగా కొనసాగుతోంది.

వర్షం

వర్షం

వీటి ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

వర్షం

వర్షం

భాగ్యనగరంలో సోమవారం వర్షంతో తడిసి ముద్దయింది. హైదరాబాదులో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షం కాస్త తగ్గి, చిరు జల్లుల్లో వెళ్తున్న ఓ మహిళ.

వర్షం

వర్షం

రాగల ఇరవై నాలుగు గంటలలోను తెలంగాణ, కోస్తాంధ్రల్లో పలుచోట్ల వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది.

వర్షం

వర్షం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకటి రెండు చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఏపీలో నదులు పొంగి పొర్లుతున్నాయి. వర్షం పడకుండా చున్నీ అడ్డుపెట్టుకున్న యువతి.

వర్షం

వర్షం

భాగ్యనగరంలో సోమవారం వర్షంతో తడిసి ముద్దయింది. హైదరాబాదులో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి.

వర్షం

వర్షం

భాగ్యనగరంలో సోమవారం వర్షంతో తడిసి ముద్దయింది. హైదరాబాదులో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షం కాస్త తగ్గడంతో బైక్ పైన వెళ్తున్న దృశ్యం.

వర్షం

వర్షం

భాగ్యనగరంలో సోమవారం వర్షంతో తడిసి ముద్దయింది. హైదరాబాదులో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షం చిన్నగా కురుస్తున్నప్పటికీ సైకిల్ పైన..

వర్షం

వర్షం

భాగ్యనగరంలో సోమవారం వర్షంతో తడిసి ముద్దయింది. హైదరాబాదులో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షం కాస్త తగ్గడంతో బైక్ పైన వెళ్తున్న దృశ్యం.

వర్షంలోను..

వర్షంలోను..

హైదరాబాదు నగరంలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంలోను ఓ వ్యక్తి ముందు, వెనుక బ్యాగులు తీసుకు వెళ్తున్న దృశ్యం.

English summary

 Photos of Heavy rain in Hyderabad city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X