హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లారీ చక్రం విరిగింది, కి.మీ. మేర కార్లు జాం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బేగంపేట ఫ్లైఓవర్ పైన మంగళవారం ఉదయం లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది.

ఉదయం లారీ డివైడర్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది. దీంతో బేగంపేట, పంజాగుట్ట, రాజ్ భవన్ రోడ్డు, అమీర్ పేట.. ఇలా పలు రహదారుల పైన భారీగా ట్రాఫిక్ జాం అయింది.

దానికి తోడు సోమవారం నగరంలో వర్షం కురిసింది. దీంతో కూడా పలుచోట్ల ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్‌ను సరిదిద్దేందుకు పోలీసులు అష్టకష్టాలు పడ్డారు.

ఖైరతాబాద్

ఖైరతాబాద్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మంగళవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ప్రాంతంలో ట్రాఫిక్ జాం దృశ్యం.

ట్రాఫిక్ జాం

ట్రాఫిక్ జాం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బేగంపేట ఫ్లైఓవర్ పైన మంగళవారం ఉదయం లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది.

ట్రాఫిక్ జాం

ట్రాఫిక్ జాం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బేగంపేట ఫ్లైఓవర్ పైన మంగళవారం ఉదయం లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. రహదారి పైన బారులు దీరిన కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు.

సచివాలయం

సచివాలయం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మంగళవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జాం అయింది. సచివాలయం ప్రాంతంలో ట్రాఫిక్ జాం దృశ్యం.

ట్రాఫిక్ జాం

ట్రాఫిక్ జాం

మంగళవారం ఉదయం హైదరాబాదులోని బేగంపేట ఫ్లై ఓవర్ పైన ఓ లారీ డివైడర్‌ను ఢీకొంది. దానిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న దృశ్యం.

ట్రాఫిక్ జాం

ట్రాఫిక్ జాం

మంగళవారం ఉదయం హైదరాబాదులోని బేగంపేట ఫ్లై ఓవర్ పైన ఓ లారీ డివైడర్‌ను ఢీకొంది. దీంతో లారీ ముందు చక్రం ఊడిపోయిన దృశ్యం.

ట్రాఫిక్ జాం

ట్రాఫిక్ జాం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బేగంపేట ఫ్లైఓవర్ పైన మంగళవారం ఉదయం లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది.

ట్రాఫిక్ జాం

ట్రాఫిక్ జాం

మంగళవారం ఉదయం హైదరాబాదులోని బేగంపేట ఫ్లై ఓవర్ పైన ఓ లారీ డివైడర్‌ను ఢీకొంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ జాం అయిన దృశ్యం.

ట్రాఫిక్ జాం

ట్రాఫిక్ జాం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బేగంపేట ఫ్లైఓవర్ పైన మంగళవారం ఉదయం లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది.

ట్రాఫిక్ జాం

ట్రాఫిక్ జాం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బేగంపేట ఫ్లైఓవర్ పైన మంగళవారం ఉదయం లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది.

English summary
A loaded lorry hits road divider at begumpet flyover today morning. traffic jam in city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X