హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్యూటీల పోటీ: ముమైత్‌ఖాన్ మురిపించారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాక్స్ మిస్ హైదరాబాద్ అందాల పోటీలు బుధవారం రాత్రి రాజధాని హైదరాబాదులోని మాదాపూర్ హెచ్ఐసిసిలో ఉత్సాహంగా సాగాయి.

నగరానికి చెందిన ఇరవై మంది అమ్మాయిలి టైటిల్ కోసం పోటీ పడ్డారు. సంప్రదాయ, మోడ్రన్ దుస్తుల్లో క్యాట్ వాక్ చేస్తూ హొయలు పోయారు.

సినీ నటి ముమైత్ ఖాన్ ఆట, పాటలతో హుషారెత్తించారు. మూడు రౌండ్లలో కొనసాగిన ఈ పోటీలలో మాక్స్ మిస్ హైదరాబాదు -2014 టైటిల్ విజేతగా బేగంపేటకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని మౌనిక తంగళ్లపల్లి గెలుచుకున్నారు.

మాక్స్ 1

మాక్స్ 1

మాక్స్ మిస్ హైదరాబాద్ అందాల పోటీలు బుధవారం రాత్రి రాజధాని హైదరాబాదులోని మాదాపూర్ హెచ్ఐసిసిలో ఉత్సాహంగా సాగాయి.

మాక్స్ 2

మాక్స్ 2

నగరానికి చెందిన ఇరవై మంది అమ్మాయిలి టైటిల్ కోసం పోటీ పడ్డారు. సంప్రదాయ, మోడ్రన్ దుస్తుల్లో క్యాట్ వాక్ చేస్తూ హొయలు పోయారు.

మాక్స్ 3

మాక్స్ 3

సినీ నటి ముమైత్ ఖాన్ ఆట, పాటలతో హుషారెత్తించారు. మూడు రౌండ్లలో కొనసాగిన ఈ పోటీలలో మాక్స్ మిస్ హైదరాబాదు -2014 టైటిల్ విజేతగా బేగంపేటకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని మౌనిక తంగళ్లపల్లి గెలుచుకున్నారు.

మాక్స్ 4

మాక్స్ 4

ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా అపూర్వ, రెండో రన్నరప్‌గా భారతీదాస్ నిలిచారు. ఫ్యాషన్ స్టైలిష్ హేమంత్ త్రివేది, ఫ్యాషన్ డిజైనర్ శ్రవణ్ కుమార్ రామస్వామి, మిస్ ఇండియా ఎర్త్-2013 శోభిత దూళిపాళ్ల తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

మాక్స్ 5

మాక్స్ 5

నూతనోత్సాహం రేకిత్తిస్తూ ముమైత్‌ఖాన్ నృత్యాలు.. అబ్బుర పరిచిన ఫెరోజ్ షాడో డ్యాన్స్... మిస్ ఇండియాల మెరుపులు.. అందాలభామల క్యాట్‌వాక్‌లు.. నడుమ మిస్ హైదరాబాద్-2014 పోటీలు ముగిసాయి.

మాక్స్ 6

మాక్స్ 6

బుధవారం రాత్రి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరవై మంది టైటిల్ కోసం పోటీ పడటం విశేషం.

మాక్స్ 7

మాక్స్ 7

ట్రెడిషనల్ వేర్‌ను ధరించి పోటీల ఫైనలిస్ట్‌లు ర్యాంప్‌పైకి వచ్చి తమను తాము పరిచయం చేసుకోవటంతో తొలి రౌండ్ ముగియగా.. ఇండో- వెస్ట్రన్ వేర్ కలెక్షన్‌తో హొయలొలికించటంతో రెండో రౌండ్ పోరు ముగిసింది.

మాక్స్ 8

మాక్స్ 8

వీరిలో నుంచి ఐదుగురిని తరువాత దశ పోరుకు ఎంపిక చేశారు. వీరు స్ప్రింగ్ సమ్మర్ వేర్‌తో కనువిందు చేశారు. అమ్మాయిల సంభాషణ నైపణ్యం, సమయస్ఫూర్తి తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మిస్ హైదరాబాద్ టైటిల్ విజేతను ఎంపిక చేశారు.

మాక్స్ 9

మాక్స్ 9

మాక్స్ మిస్ హైదరాబాద్‌గా మౌనికా తంగళ్లపల్లి ఫస్ట్ రన్నరప్‌గా అపూర్వ, సెకండ్ రన్నరప్‌గా భారతీదాస్ నిలిచారు. సంగీత దర్శకుడు రఘు కుంచె, నటులు సామ్రాట్, హర్ష వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

మాక్స్ 10

మాక్స్ 10

ఫైనల్స్‌కు న్యాయనిర్ణేతలుగా ఫ్యాషన్ స్టైలిస్ట్, కొరియోగ్రాఫర్ హేమంత్ త్రివేది, ఫ్యాషన్ డిజైనర్ శ్రావణ్, మిస్ఇండియా ఎర్త్ 2013 శోభిత ధూళిపాల, మిస్ యూనివర్శ్ ఇండియా మానసి మోగే, సిసిఎల్ ఎండి విష్ణు వర్థన్, మ్యాక్స్ రిటైల్ స్టోర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వసంత్‌కుమార్, నటి శుభ్రఅయ్యప్పల వ్యవహరించారు.

మాక్స్ 11

మాక్స్ 11

మాక్స్ మిస్ హైదరాబాద్ అందాల పోటీలు బుధవారం రాత్రి రాజధాని హైదరాబాదులోని మాదాపూర్ హెచ్ఐసిసిలో ఉత్సాహంగా సాగాయి.

మాక్స్ 12

మాక్స్ 12

నగరానికి చెందిన ఇరవై మంది అమ్మాయిలి టైటిల్ కోసం పోటీ పడ్డారు. సంప్రదాయ, మోడ్రన్ దుస్తుల్లో క్యాట్ వాక్ చేస్తూ హొయలు పోయారు.

మాక్స్

మాక్స్

సినీ నటి ముమైత్ ఖాన్ ఆట, పాటలతో హుషారెత్తించారు. మూడు రౌండ్లలో కొనసాగిన ఈ పోటీలలో మాక్స్ మిస్ హైదరాబాదు -2014 టైటిల్ విజేతగా బేగంపేటకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని మౌనిక తంగళ్లపల్లి గెలుచుకున్నారు.

English summary

 Photos of Max Miss Hyderabad on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X