వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒప్పందం: బాబు, గోయల్‌లు నవ్వుతూ.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీలో నిరంతర విద్యుత్ సరఫరా పైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రాలను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబుకు అందించారు. అక్టోబర్ 2 నుండి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అమల్లోకి రానుంది. 8 ఎంవోయులపై ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసింది.

6,500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. విశాఖలో 4వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు, రాయలసీమ జిల్లాల్లో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదిరింది.

అనంతపురం జిల్లా ఎస్పీ కుంట మండలంలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు, కర్నూలు జిల్లా పాణ్యం వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు, కడప జిల్లా గాలివీడులో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ఒప్పందం కుదిరింది.

ఒప్పందం

ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా పైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మంగళవారం ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా పత్రాలు చూపిస్తున్న చంద్రబాబు, గోయల్, అశోక గజపతిరాజు.

ఒప్పందం

ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా పైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మంగళవారం ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా పత్రాలు చూపిస్తున్న చంద్రబాబు, గోయల్, అశోక గజపతిరాజు.

ఒప్పందం

ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా పైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మంగళవారం ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా బాబు, గోయల్ చప్పట్లు.

ఒప్పందం

ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా పైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మంగళవారం నాడు ఒప్పందం కుదిరింది.

ఒప్పందం

ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా పైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మంగళవారం నాడు ఒప్పందం కుదిరింది. అధికారులతో బాబు షేక్ హ్యాండ్.

ఒప్పందం

ఒప్పందం

విద్యుత్ ఒప్పందం సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్.

ఒప్పందం

ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం నాడు 8 ఎంవోయుల ఒప్పంద సంతకాలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా పైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మంగళవారం నాడు ఒప్పందం కుదిరింది.

వంద రోజుల పాలన

వంద రోజుల పాలన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలన వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ బాబు పైన ప్రశంసల వర్షం కురిపించారు.

ఒప్పందం

ఒప్పందం

విద్యుత్ ఒప్పందం సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా పైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మంగళవారం నాడు ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న బాబు.

English summary
Piyush Goyal, Union Minister of State for Power and AP Chief Minister N Chandrababu Naidu attending the completion of 100 days of AndhraPradesh Government, in Hyderabad on Tuesdy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X