వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరబ్ షేక్ చంద్రబాబు! అలానే చూసిన కేసీఆర్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

అంతకుముందు రైతుల రుణమాఫీ పైన వేసిన కోటయ్య కమిటీ చంద్రబాబుకు నివేదికను ఇచ్చింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వడంతో దీని పైన కేబినెట్ సమావేశంలో చర్చించారు.

మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం బిజీబిజీగా గడిపారు. ఆయనను పలువురు ప్రముఖులు కలిశారు. సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కలిశారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మైనార్టీ నేతకు తినిపిస్తున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అరబ్ షేక్‌గా కనిపిస్తున్న చంద్రబాబు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఆదాబర్సే అంటూ..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న దృశ్యం.

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. పాల్గొన్న పలువురు.

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న ఓ నేత.

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబుకు పండ్లు తినిపిస్తున్న ఓ మైనార్టీ నేత.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మైనార్టీ నేతకు తినిపిస్తున్న దృశ్యం.

మంగళంపల్లి

మంగళంపల్లి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సోమవారం లేక్ వ్యూ అతిథి గృహంలో కలిసిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ.

కోటయ్య కమిటీ

కోటయ్య కమిటీ

రైతుల రుణమాఫీ పైన వేసిన కోటయ్య కమిటీ చంద్రబాబుకు నివేదికను ఇచ్చింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వడంతో దీని పైన కేబినెట్ సమావేశంలో చర్చించారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సర్వేలు చేయాలని కేసీఆర్ కోరారు. అధికారులతో భేటీ సమయంలో పేపర్‌ను తదేకంగా చూస్తున్న కేసీఆర్.

English summary
Surveyors General of India Dr Swarna Subbarao called on Hon'ble CM of Telangana K Chandrashekar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X