హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'హైకోర్టు' కోసం హైకోర్టు ముందే..., హెచ్చరిక (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును కేంద్రం తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం తెలంగాణ న్యాయవాదుల ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు వందలాది మంది న్యాయవాదులు హైకోర్టును ముట్టడించేందుకు తరలి వచ్చారు.

న్యాయవాదుల జేఏసీ చైర్మన్‌ రేసు రాజేందర్‌రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున హైకోర్టు ముందు ఆందోళనకు దిగారు. ఏక్‌ ఔర్‌ దక్కా తెలంగాణ హైకోర్టు పక్కా అంటూ నినాదాలు చేశారు.

నగరం నలుమూలల నుంచేకాక తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హైకోర్టు ముట్టడికి తరలిరావడంతో దక్షిణ మండలం పోలీసులు డీసీపీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

న్యాయవాదుల ఐకాస

న్యాయవాదుల ఐకాస

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును కేంద్రం తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం తెలంగాణ న్యాయవాదుల ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు వందలాది మంది న్యాయవాదులు హైకోర్టును ముట్టడించేందుకు తరలి వచ్చారు.

హైకోర్టు ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరగడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది.

 న్యాయవాదుల ఐకాస

న్యాయవాదుల ఐకాస

దీంతో భారీగా మోహరించిన పోలీసులు హైకోర్టును ముట్టడించేందుకు వచ్చిన న్యాయవాదులను చుట్టిముట్టి అదుపులోకి తీసుకున్నారు.

 న్యాయవాదుల ఐకాస

న్యాయవాదుల ఐకాస

ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయడంలో కేంద్రం జాప్యం చేస్తే ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడంతోపాటు పార్లమెంటు ముందు, సుప్రీం కోర్టు ముందు నిరసన తెలుపుతామని న్యాయవాదుల జేఏసీ హెచ్చరించింది.

 న్యాయవాదుల ఐకాస

న్యాయవాదుల ఐకాస

న్యాయవాదులు విధులు బహిష్కరించడంతో గురువారం ఉమ్మడి హైకోర్టు విధులకు ఆటంకం కలిగింది. అత్యవసర కేసులు మినహా మిగిలిన కేసుల విచారణ ముందుకు సాగలేదు.

 న్యాయవాదుల ఐకాస

న్యాయవాదుల ఐకాస

రంగారెడ్డి జిల్లా కోర్టులోనూ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. శుక్రవారం కూడా విధులను బహిష్కరిస్తామన్నారు.

English summary
Photos: Telangana Advocates JAC Staging Dharna at High Court Demanding Separate High Court for Telangana State
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X