హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్యాషన్‌షో: క్యాట్‌వాక్ చేసి అదరగొట్టిన ఆంటీలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిత్యం ఇంటి బాధ్యతల్లో తలమునకలయ్యే శ్రీమతులు ర్యాంపుపై హొయలుపోయారు. జూబ్లీహిల్స్ సిల్క్‌మార్క్‌లో శుక్రవారం జరిగిన ఫ్యాషన్ షోలో చీరకట్టుతో ర్యాంపుపై క్యాట్ వాక్ చేస్తూ అదరగొట్టారు. మూడు రౌండ్ల పాటు జరిగిన ఫ్యాషన్ వాక్‌లో వారు తమ ప్రతిభను చాటారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సిల్క్‌మార్క్ ఆర్గనైజేషన్ ఏటా సిల్క్ వస్త్రాల ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు పలు కార్యక్రమాలను తీసుకొస్తోంది.

ఇందులో భాగంగానే ‘శ్రీమతి సిల్క్‌మార్క్-2014 సుందరి' పేరిట శుక్రవారం అడిషన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాలకు చెందిన 45మంది గృహిణులు ర్యాంపుపై క్యాట్ వాక్ చేశారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి రామలక్ష్మీ, కలర్స్ సిఈఓ శ్రావణిరెడ్డి, సిల్క్ బోర్డు కార్యదర్శి హెచ్‌టి సతీష్ కుమార్, పద్మ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

వీరిలో ఫైనల్స్ పోటీల కోసం 20మందిని ఎంపిక చేసి సెప్టెంబర్ 25న శిల్పాకళా వేదికలో ఫైనల్స్ నిర్వహించనున్నట్లు సిల్క్ మార్క్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అడిషన్స్‌లో పాల్గొన్న గృహిణులు మాట్లాడుతూ.. ఈ పోటీల ద్వారా ర్యాంపుపై నడవాలనే సరదా తీరిందని చెప్పుకొచ్చారు.

క్యాట్‌వాక్

క్యాట్‌వాక్

నిత్యం ఇంటి బాధ్యతల్లో తలమునకలయ్యే శ్రీమతులు ర్యాంపుపై హొయలుపోయారు.

క్యాట్ వాక్

క్యాట్ వాక్

జూబ్లీహిల్స్ సిల్క్‌మార్క్‌లో శుక్రవారం జరిగిన ఫ్యాషన్ షోలో చీరకట్టుతో ర్యాంపుపై క్యాట్ వాక్ చేస్తూ అదరగొట్టారు.

క్యాట్ వాక్

క్యాట్ వాక్

మూడు రౌండ్ల పాటు జరిగిన ఫ్యాషన్ వాక్‌లో మహిళలు తమ ప్రతిభను చాటారు.

క్యాట్ వాక్

క్యాట్ వాక్

దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సిల్క్‌మార్క్ ఆర్గనైజేషన్ ఏటా సిల్క్ వస్త్రాల ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు పలు కార్యక్రమాలను తీసుకొస్తోంది.

క్యాట్ వాక్

క్యాట్ వాక్

ఇందులో భాగంగానే ‘శ్రీమతి సిల్క్‌మార్క్-2014 సుందరి' పేరిట శుక్రవారం అడిషన్స్ నిర్వహించారు.

క్యాట్ వాక్

క్యాట్ వాక్

వివిధ జిల్లాలకు చెందిన 45మంది గృహిణులు ర్యాంపుపై క్యాట్ వాక్ చేశారు.

క్యాట్ వాక్

క్యాట్ వాక్

ఈ కార్యక్రమానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి రామలక్ష్మీ, కలర్స్ సిఈఓ శ్రావణిరెడ్డి, సిల్క్ బోర్డు కార్యదర్శి హెచ్‌టి సతీష్ కుమార్, పద్మ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

క్యాట్ వాక్

క్యాట్ వాక్

వీరిలో ఫైనల్స్ పోటీల కోసం 20మందిని ఎంపిక చేసి సెప్టెంబర్ 25న శిల్పాకళా వేదికలో ఫైనల్స్ నిర్వహించనున్నట్లు సిల్క్ మార్క్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

క్యాట్ వాక్

క్యాట్ వాక్

అడిషన్స్‌లో పాల్గొన్న గృహిణులు మాట్లాడుతూ.. ఈ పోటీల ద్వారా ర్యాంపుపై నడవాలనే సరదా తీరిందని చెప్పుకొచ్చారు.

క్యాట్ వాక్

క్యాట్ వాక్

కళ్లు మిరిమిట్లు గొలిపే పట్టుచీరలను ధరించి క్యాట్ వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు.

క్యాట్‌వాక్

క్యాట్‌వాక్

జూబ్లీహిల్స్ సిల్క్‌మార్క్‌లో శుక్రవారం జరిగిన ఫ్యాషన్ షోలో చీరకట్టుతో క్యాట్ వాక్ చేస్తున్న గృహిణి.

క్యాట్‌వాక్

క్యాట్‌వాక్

మూడు రౌండ్ల పాటు జరిగిన ఫ్యాషన్ వాక్‌లో క్యాట్ వాక్ చేస్తున్న మహిళ.

క్యాట్ వాక్

క్యాట్ వాక్

గృహిణులు ఫ్యాషన్ షోలో ఎవరికెవరూ తీసిపోనంతగా కలర్ ఫుల్ చీరల్లో కనువిందు చేశారు.

English summary
Silkmark fashion show held at Jublihills, in Hyderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X