హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిస్ వైజాగ్: ర్యాంప్‌వాక్‌లో మోడళ్లు (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఫ్యాషన్ ప్రపంచంలో విశాఖ మహా నగరం పరుగులు తీస్తుంది. నవంబర్‌లో జరగనున్న ఆరో 'మిస్ వైజాగ్' పోటీల పోస్టర్ విడదల సందర్బంగా క్రియేటివ్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్ద శనివారం ది పార్క్ హోటల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి ముఖ్య అతిధిగా వచ్చిన దక్షిణ విశాఖ ఎమ్మేల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మిస్ వైజాగ్ - 2014 పోస్టర్‌ను విడుదల చేశారు.

ఎమ్మేల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి మనిషిలోనూ అందం ఉంటుందని, అది వారి వ్యక్తిత్వం, మనసు, ఆలోచనల్లో వ్యక్తమవుతుంటుందన్నారు. విశాఖ నగరం ప్రపంచ స్దాయిగా అభివృద్ది చెందేంకు ఫ్యాషన్ ఈవెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇక క్రియేటివ్ ప్లస్ అధినేత అజయ్ అగర్వాల్ మాట్లాడుతూ అందాల పోటీలను ప్రేమ ఈవెంట్స్ - రాజ్ కుమార్ సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ ఎఫ్ ఎమ్ ఆర్ జే రోహిత్, ప్రముఖులు ఆశా జైన్, శ్రీధర్ మిశ్రా పాల్గోన్నారు.

మిస్ వైజాగ్: ర్యాంప్‌వాక్‌లో మోడళ్లు

మిస్ వైజాగ్: ర్యాంప్‌వాక్‌లో మోడళ్లు

ఈ కార్యక్రమంలో గతంలోని 'మిస్ వైజాగ్'గా ఎంపికైన సింధూర, నిమిత పాల్గొని 2014 అందాల పోటీల్లో పాల్గోనబోయే అమ్మాయిలకు ఆహ్వానం పలికారు.

 మిస్ వైజాగ్: ర్యాంప్‌వాక్‌లో మోడళ్లు

మిస్ వైజాగ్: ర్యాంప్‌వాక్‌లో మోడళ్లు

దిపార్క్ హోటల్‌లో మోడళ్లు హోయలొలికించారు. బ్యూటీ ప్రపంచంలో తమదైన ముద్ర వేసేందుకు ర్యాంపుపై క్యాట్ వాక్ చేశారు.

సమావేశానికి ముఖ్య అతిధిగా వచ్చిన దక్షిణ విశాఖ ఎమ్మేల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మిస్ వైజాగ్ - 2014 పోస్టర్‌ను విడుదల చేశారు.

English summary
The Six edition of the contest, organised by Creative Plus Entertainment Network, aims to identify the talent and encourage them to nurture the expertise through the platform on November 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X