వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పులివెందుల జగన్‌కే: జాబితాలో పూరీ సోదరుడు, వీరే..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు సోమవారం సీమాంధ్ర ప్రాంతంలో పోటీ చేయనున్న 170 మంది అసెంబ్లీ, 24 లోకసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సీమాంధ్రలో ప్రభుత్వం ఏర్పాటుపై ధీమాగా ఉన్న జగన్ పులివెందుల నుండి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ప్రముఖ నేతలు పోటీకి దూరంగా ఉన్నారు. దాడి వీరభద్ర రావు, కొణతాల రామకృష్ణ, మైసూరా రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.

ధర్మాన, సుజయ కృష్ణ రంగారావు, మేకపాటి, భూమా, పెద్దిరెడ్డి కుటుంబాలకు రెండేసి సీట్లు ఇచ్చారు. నర్సీపట్నం నుండి పూరీ జగన్నాథ్ సోదరుడు గణేష్ బరిలో నిలుస్తున్నారు. రోజా నగరి నుండి పోటీకి దిగుతున్నారు. నర్సాపురంలో ప్రసాద రాజుకు టిక్కెట్ ఇవ్వలేదు. టిడిపి నేత నన్నపనేని రాజకుమారి కూతురు నన్నపనేని సుధకు వినుకొండ కేటాయించారు. మద్దాల రాజేష్ చింతలపూడి బరి నుండి తప్పుకున్నారు.

జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం బరిలో నిలిచారు. అనకాపల్లి నుండి కొణతాల సోదరుడు రఘు, విశాఖ వెస్ట్ నుండి దాడి తనయుడు రత్నాకర్ బరిలో ఉన్నారు. బిసిలకు 38, ఎస్సీలకు 28, ఎస్టీలకు 8, ముస్లీలకు 2 సీట్లు ఇచ్చారు. బాపట్ల లోకసభ, గన్నవరం, అచంట, పాలకొల్లు, సంతలపాడు, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా అన్నింట అభ్యర్థులను ప్రకటించారు.

YS Jagan from Pulivendula

అసెంబ్లీ అభ్యర్థులు

కురుపాం -పాముల పుష్పశ్రీవాణి
పార్వతీపురం -జె.ప్రసన్నకుమార్
సాలూరు -రాజన్నదొర
పాలకొండ -వి.కళావతి
ఇచ్ఛాపురం ఎన్.రామారావు
పలాస వి.బాబూరావు
టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
పాతపట్నం కె.వెంకటరమణ
శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు
ఆముదాలవలస తమ్మినేని సీతారాం
నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్

అరకు -సర్వేశ్వరరావు
పాడేరు జి.ఈశ్వరి
ఎచ్చెర్ల జి.కిరణ్ కుమార్
రాజాం కంబాల జోగులు
బొబ్బిలి రావు సుజయ్ కృష్ణ రంగారావు
చీపురుపల్లి బల్లాన చంద్రశేఖర్
గజపతినగరం కె.శ్రీనివాసరావు
నెల్లిమర్ల డాక్టర్ పి.సురేష్
విజయనగరం కె.వీరభద్రస్వామి

శృంగవరపు కోట ఆర్.జగన్నాథం
భీమిలి కర్రి సీతారాం
విశాఖ ఈస్ట్ వంశీకృష్ణ యాదవ్
విశాఖ సౌత్ కె.గురువులు
విశాఖ నార్త్ సిహెచ్.వెంకటరావు
విశాఖ వెస్ట్ దాడి రత్నాకర్
గాజువాక తిప్పల నాగిరెడ్డి
చోడవరం కరణం ధర్మశ్రీ
మాడుగుల ముత్యాల నాయుడు
అనకాపల్లి కొణతాల రఘు
పెందుర్తి గండి బాబ్జీ
యలమంచిలి ప్రగడ నాగేశ్వరరావు
పాయకరావుపేట చెంగల వెంకట్రావు

నర్సీపట్నం పెట్ల ఉమాశంకర గణేశ్
రంపచోడవరం అనంత ఉదయభాస్కర్
తుని దాడిశెట్టి రాజా
ప్రత్తిపాడు వరుపుల సుబ్బారావు
పిఠాపురం పెండెం దొరబాబు
కాకినాడ రూరల్ సిహెచ్ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
పెద్దాపురం తోట సుబ్బారావు నాయుడు
కాకినాడ సిటీ చంద్రశేఖరరెడ్డి
జగ్గంపేట జ్యోతుల నెహ్రూ
రామచంద్రపురం పి.సుభాష్ చంద్రబోస్
ముమ్మిడివరం గుత్తుల సాయి
అమలాపురం గొల్ల బాబూరావు
రాజోలు బత్తుల రాజేశ్వరరావు
కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి
మండపేట గిరజాల వెంకటస్వామినాయుడు
అనపర్తి డాక్టర్ సూర్యనారాయణరెడ్డి
రాజానగరం జక్కంపూడి విజయలక్ష్మి
రాజమండ్రి సిటీ బొమ్మన రాజకుమార్
రాజమండ్రి రూరల్ ఆకుల వీర్రాజు

కొవ్వూరు తానేటి వనిత
నిడదవోలు రాజీవ్ కృష్ణ
గోపాలపురం తలారి వెంకటరావు
నరసాపురం కొత్తపల్లి సుబ్బారాయుడు
భీమవరం గ్రంధి శ్రీనివాస్
ఉండి పాతపాటి సర్రాజు
తణుకు చీర్ల రాధయ్య
తాడేపల్లిగూడెం తోట గోపి
ఉంగుగూరు ఉప్పల శ్రీనివాసరావు
దెందులూరు కారుమూరి నాగేశ్వరరావు
ఏలూరు ఆళ్లనాని
పోలవరం తెల్లం బాలరాజు
చింతలపూడి డాక్టర్ దేవీప్రియ
నూజివీడు మేకా ప్రతాప్ అప్పారావు
కైకలూరు రాంప్రసాద్
గన్నవరం దుట్టా రామచంద్రరావు
గుడివాడ కొడాలి నాని

పెడన బి.వేదవ్యాస్
మచిలీపట్నం పేర్ని నాని
అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు
పామర్రు ఉప్పులేటి కల్పన
పెనమలూరు కె.విద్యాసాగర్
తిరువూరు రక్షన్నిధి
విజయవాడ వెస్ట్ జలీల్ ఖాన్
విజయవాడ సెంట్రల్ గౌతమ్ రెడ్డి
విజయవాడ ఈస్ట్ వంగవీటి రాధాకృష్ణ
మైలవరం జోగి రమేష్
నందిగామ ఎం.జగన్మోహనరావు
జగ్గయ్యపేట సామినేని ఉదయభాను
తాడికొండ హెచ్.క్రిస్టినా

మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి
పొన్నూరు రావి వెంకటరమణ
తెనాలి అన్నాబత్తుల శివకుమార్
ప్రత్తిపాడు మేకతోటి సుచరిత
గుంటూరు వెస్ట్ లేళ్ల అప్పిరెడ్డి
గుంటూరు ఈస్ట్ ముస్తఫా
పెదకూరపాడు బోళ్ల బ్రహ్మనాయుడు
చిలకలూరిపేట మర్రి రాజశేఖర్
నరసరావుపేట డాక్టర్ శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లి అంబటి రాంబాబు
వినుకొండ డాక్టర్ నన్నపనేని సుధ
గురజాల జంగా కృష్ణమూర్తి
మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
వేమూరు మెరుగు నాగార్జున
రేపల్లె మోపిదేవి వెంకటరమణ

బాపట్ల కోన రఘుపతి
పర్చూరు గొట్టిపాటి భరత్
అద్దంకి గొట్టిపాటి రవికుమార్
చీరాల యాదం బాలాజీ
ఎర్రగొండపాలెం పాలపర్తి డేవిడ్ రాజు
దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి
కొండెపి జూపూడి ప్రభాకర్ రావు
గిద్దలూరు ఎం.అశోక్ రెడ్డి
కనిగిరి మధుసూదన్ యాదవ్
ఆళ్లగడ్డ భూమా శోభా నాగిరెడ్డి
శ్రీశైలం రాజశేఖర్ రెడ్డి
నందికొట్కూరు ఐసయ్య
పాణ్యం గౌరు చరితారెడ్డి
నంద్యాల భూమా నాగిరెడ్డి
బనగానపల్లె కాటసాని రామిరెడ్డి
డోన్ రాజేంద్రనాధ్ రెడ్డి
కర్నూలు ఎస్వీ మోహన్ రెడ్డి
పత్తికొండ కోట్ల హరిచక్రపాణిరెడ్డి
కొడుమూరు మణి గాంధీ
ఎమ్మిగనూరు జగన్ మోహన్ రెడ్డి
మంత్రాలయం బాలనాగిరెడ్డి

ఆదోని వై.సాయిప్రసాద రెడ్డి
ఆలూరు గుమ్మనూరి జయరాములు
రాయదుర్గం-కాపు రామచంద్రా రెడ్డి
ఉరవకొండ-వై విశ్వేశ్వర్ రెడ్డి
గుంతకల్-వై వెంకట్రామిరెడ్డి
తాడిపత్రి-వైఆర్ రామిరెడ్డి
శింగనమల (ఎస్పీ)-పద్మావతి
అనంతపురం అర్బన్-బి గురనాథ్ రెడ్డి
కళ్యాణదుర్గం-తిప్పేస్వామి
రాప్తాడు-తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
మడకశిర (ఎస్సీ)-తిప్పేస్వామి
హిందూపురం-నవీన్ నిశ్చల్
పెనుకొండ-శంకర్ నారాయణ
పుట్టపర్తి-సోమశేఖర్ రెడ్డి
ధర్మవరం-కే వెంకట్రామిరెడ్డి
కదిరి-చాంద్ బాష

బద్వేలు (ఎస్సీ)-జయరాములు
కడప-అంజాద్ బాష
పులివెందుల-వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
కమలాపురం-పి రవీంద్రనాథ్ రెడ్డి
జమ్మలమడుగు-దేవగుడి ఆదినారాయణ రెడ్డి
ప్రొద్దుటూరు-రాచంపల్లి ప్రసాద్ రెడ్డి
మైదుకూరు-రఘురామి రెడ్డి
కందుకూరు-పోతుల రామారావు
కావలి-ప్రతాప్ కుమార్ రెడ్డి
ఆత్మకూరు-మేకపాటి గౌతం రెడ్డి
కొవ్వూరు-ఎన్ ప్రసన్న కుమార్ రెడ్డి
నెల్లూరు సిటీ-అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు రూరల్-కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఉదయగిరి-మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
సర్వేపల్లి-కాకాని గోవర్ధన్ రెడ్డి
గూడురు (ఎస్సీ)-పీ సునీల్ కుమార్
సూళ్లూరుపేట (ఎస్సీ)-సంజీవయ్య
వెంకటగిరి-కొమ్మి లక్ష్మి నాయుడు

తిరుపతి-కరుణాకర్ రెడ్డి
శ్రీకాళహస్తి-బియ్యపు మధుసూదన్ రెడ్డి
సత్యవేడు (ఎస్సీ)-ఆదిమూలం
రాజంపేట-అమర్ నాథ్ రెడ్డి
కోడూరు (ఎస్సీ)-కోరుముట్ల శ్రీనివాసులు
రాయచోటి-శ్రీకాంత్ రెడ్డి
తంబాళ్లపల్లి-ప్రవీణ్ కుమార్ రెడ్డి
పీలేరు-చింతల రామచంద్రారెడ్డి
మదనపల్లి-దేశాయ్ తిప్పారెడ్డి
పుంగనూరు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చంద్రగిరి-చెవిరెడ్డి భాస్కర రెడ్డి
నగరి-ఆర్ కే రోజా
గంగాధర నెల్లూరు (ఎస్సీ)-కే నారాయణ స్వామి
చిత్తూరు-జంగాలపల్లి శ్రీనివాస్
పూతలపట్టు-సునీల్
పలమనేరు-ఎన్ అమర్ నాథ్ రెడ్డి
కుప్పం-చంద్రమౌళి

English summary
YSR Congress Party Assembly list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X