జిల్లా వార్తలు
సీరియల్ హత్యల వెనక వైయస్ జగన్: చంద్రబాబునెల్లూరు: రాష్ట్రంలో జరిగిన సీరియల్ హత్యల వెనక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఆయన శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. జగన్ పట్ల తనకు వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదని, వైయస్ జగన్ వ్యవహారాల వల్ల రాష్ట్రం భ్రష్టు
లగడపాటి తమ్ముడ్ని అరెస్టు చేయగలరా: వైయస్ జగన్కడప: తన మీడియాలో పెట్టుబడులు పెట్టిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తమ్ముడిని అరెస్టు చేయగలరా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రశ్నించారు. ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కడప జిల్లా రైల్వే కోడూరులో ప్రసంగించారు. సాక్షిలో పెట్టుబడులు పెట్టారని నిమ్మగడ్డ ప్రసాద్‌ను తీసుకుని వెళ్లి జైల్లో పెట్టారని,
టెక్కీ తొడపై పచ్చబొట్టు తీవ్రవాద గ్రుప్ లింక్‌కు చెందిందా?రాజమండ్రి: టైం బాంబు తయారు చేస్తూ ప్రమాదానికి గురైన బెంగళూర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తొడపై ఉన్న పచ్చబొట్టుపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతని కుడి కాలి తొడపై పచ్చబొట్టు ఉంది. అది ఏదైనా తీవ్రవాద సంస్థతో అతనికి గల సంబంధాలకు సంకేతం కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడి ప్రస్తుతం హైదరాబాదులోని సరోజినీ దేవి ఆస్పత్రిలో చికిత్స
దొందు దొందే!: బాబుకు, జగన్‌కు తేడాలేదన్న కిరణ్రెడ్డిఅనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏమీ తేడా లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తనను మంత్రిగా చేసిన
దెబ్బతీయలేరు: సీమాంధ్రలో కెసిఆర్‌పై బాబు ధ్వజంనెల్లూరు: సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం