వన్ ఇండియా » తెలుగు » వార్తలు » జిల్లా
జిల్లా వార్తలు

Kiran Kumar Reddyబాబుతో కుమ్మక్కై..: జగన్‌పై నిప్పులు కక్కిన కిరణ్

శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కిరణ్ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత కిరణ్ వైయస్సార్ కాంగ్రెసు అధినేతపై విమర్శలు చేశారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చేందుకు జగన్ కుట్ర
raghuveera reddyజగన్ వద్దంటే వినలేదు, ఆయనవల్లే బైపోల్స్: రఘువీరా

అనంతపురం/కర్నూలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ వదిలి వెళ్లవద్దని అప్పట్లో ఎంతగా నచ్చ చెప్పినప్పటికీ వినలేదని మంత్రి రఘువీరా రెడ్డి ఆదివారం అన్నారు. ఆయన అనంతపురంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రస్తుతం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని
Botsa Satyanarayanaప్రతిచోట కోవర్టులు: బొత్స సంచలనం, డిఎల్‌పై సిఎం ఫైర్

విశాఖపట్నం: ప్రతి చోట కోవర్టులు ఉంటారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బొత్సతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖలో ఉప ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను
Laxmi Parvathiజగన్ పెద్ద కొడుకు! బాబును నమ్మట్లేదు: లక్ష్మీ పార్వతి

గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, స్వర్గీయ నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి ఆదివారం అన్నారు. ఆమె ఉదయం గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.తెలుగుదేశం
YS Vijayammaవైయస్ స్కీమ్స్ జగన్ కొనసాగిస్తారు:వైయస్ విజయమ్మ

కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలను తన తనయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తారని పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఆదివారం అన్నారు. పేద విద్యార్థులందరికీ ఉన్నత విద్యను అందించాలన్నదే వైయస్ లక్ష్యమని, దానిపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. అతి నిరుపేద
Jeevitha-Rajasekharకాంగ్రెసులోనే ఉన్నాం, ప్రచారానికి సై: రాజశేఖర్, జీవిత

చిత్తూరు: తాము కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతామని సినీ హీరో రాజశేఖర్ ఆదివారం చిత్తూరు జిల్లా తిరుపతిలో విలేకరులతో చెప్పారు. తన సతీమణి, దర్శక నిర్మాత జీవితతో కలిసి ఆయన ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిని మీడియా పలకరించింది. తాము కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతామని, త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ,
Devineni Umamaheswara Raoజగన్ ఇంట్లో వజ్రాలు, సినీ మాఫియాలో బొత్స: దేవినేని

విజయవాడ/తిరుపతి: సినిమా మాఫియాలో కూడా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ఆదివారం ఆరోపించారు. ఆయన కృష్ణా జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన తీన్‌మార్ చిత్రం నిర్మాత గణేష్‌తో బొత్స సత్యనారాయణకు
YS Jaganవైయస్ చేసిన మంచిని కిరణ్ చెప్పుకుంటున్నారు: జగన్

కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రజల గుండెల్లోంచి తుడిచి వేయాలని కాంగ్రెసు పార్టీ పెద్దలు నిత్యం ఆయనపై బురద జల్లుతున్నారని, ఆయన చేసిన మంచిని ఆయనకు దక్కకుండా చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ధ్వజమెత్తారు. వైయస్ చేసిన మంచి పనులను సిగ్గులేకుండా తామే
Kadapaకడపలో గ్రామసేవకుడిని చితకబాదిన జగన్ పార్టీ నేతలు

కడప: కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రెచ్చిపోయారు. నందలూరు మండలం లేబాక గ్రామ సేవకుడు పోలి యానాదయ్య, అతని భార్యపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన జెండాలను తొలగించడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ గ్రామంలో మే మూడున జగన్ పర్యటన నిమిత్తం వారు
Chandrababu Naiduచంద్రబాబుకు వైయస్ జగన్ పోటు, తిరుపతిలో రెబెల్స్

తిరుపతి: తిరుపతి శానససభా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి తిరుగుబాటు అభ్యర్థుల బెడద తాకేట్లుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ నామినేషన్లు వేసేందుకు ఇద్దరు, ముగ్గురు తెలుగుదేశం నాయకులు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా పరిణమించింది. శంకర్ రెడ్డి, ఓవి రమణ వంటి
More: 1  2  3  4  5  6  7  8  9  10  Next