వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూర్లో 7ఏళ్ల బాలిక రేప్, అరెస్ట్: మరోచోట 17ఏళ్ల గర్ల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆరేళ్ల పాప పైన అత్యాచారం మరిచిపోకముందే బెంగళూరులో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మరో పాఠశాలకు చెందిన ఏడేళ్ల బాలిక పైన అత్యాచారం జరిగింది. ఈ సంఘటన దక్షిణ బెంగళూరులో జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇరవై ఎనిమిదేళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.

7 year old school girl raped in Bangalore, staffer's son arrested

ఈ సంఘటన జూలై 21వ తేదీన జరిగినట్లుగా తెలుస్తోంది. కూతురు పైన అత్యాచారం జరిగిన విషయం తెలుసుకున్న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. ఈ అత్యాచారం అటెండెంట్ యొక్క ఇంట్లోనే జరిగిందని బాధితురాలి తల్లి ఆరోపించారు. బాధిత బాలిక రెండో తరగతి చదువుతోంది.

17 ఏళ్ల మైనర్ బాలిక రేప్

మరో సంఘటనలో పదిహేడేళ్ల మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఓ కన్‌స్ట్రక్షన్ వర్కర్‌ను అరెస్టు చేశారు. ఈ సంఘటన జూలై 2వ తేదీన నీలమంగళ ప్రాంతంలో జరిగింది.

English summary
Even as probe continues in the case of a six-year-old's rape in a Bangalore school, another such case has come up in another city school. A seven-year-old school girl has allegedly been raped in South Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X