వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాలిన్ అంటే...: పార్టీలో చేరేందుకు బాబీలోనా ఆత్రుత

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రముఖ గ్లామరస్ నటి బాబీలోనా కరుణానిధి నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.

బాబిలోనా ఇటీవల మాట్లాడుతూ... తాను తోటి నటులతో నటించే కంటే డీఎంకే పార్టీలో చేరేందుకు ఆత్రుతతో ఉన్నానని వ్యాఖ్యానించింది.

బాబీలోనా

బాబీలోనా

ప్రముఖ గ్లామరస్ నటి బాబీలోనా కరుణానిధి నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.

బాబీలోనా

బాబీలోనా

బాబిలోనా ఇటీవల మాట్లాడుతూ... తాను తోటి నటులతో నటించే కంటే డీఎంకే పార్టీలో చేరేందుకు ఆత్రుతతో ఉన్నానని వ్యాఖ్యానించింది.

బాబీలోనా

బాబీలోనా

ప్రముఖ నటులు విజయ్, అజిత్ వంటి వారితో నటించే దాని కంటే ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీలో చేరేందుకు ఆత్రంగా ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యానించారు.

బాబీలోనా

బాబీలోనా

ఈ సందర్భంగా బాబీలోనా మాట్లాడుతూ.. తనకు ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ముఖ్య నేత స్టాలిన్ అంటే ఎనలేని అభిమానమని వ్యాఖ్యానించారు.

English summary

 Glamour actress Babilona has said that she is eagerly waiting to join DMK instead of acting with VIjay and Ajith.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X