వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2డే: స్కూల్లో ఫస్ట్ లేడీ, మోడీతో జిన్ పింగ్ (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో పాటు భారత్‌కు మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన సతీమణి పెంగ్ లియాన్ గురువారం ఢిల్లీలోని ఠాగూర్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను సందర్శించారు. అక్కడి పిల్లలతో కాసేపు ముచ్చటించారు. విద్యార్దులు చైనా మొదటి మహిళ కోసం బిజీంగ్ మాండలికం మాండరిన్‌తో సాగే పాటను పాడారు.

అనంతరం రవీంద్రనాధ్ ఠాగూర్ గీతానికి శాస్త్రీయ నృత్యం చేసి అతిధిని అలరించారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం రాష్ట్రపతి భవన్ సందర్శించారు. పెంగ్ లియాన్ చైనా ఎర్రసైన్యంలో సాంస్కృతి విభాగంలో గాయనిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. "ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఒక నేతగా భావించను.. అలాగే జిన్ పింగ్ కూడా నన్ను ఇంట్లో గాయనిగా చూడరు. మేం ఇద్దరం సామాన్య దంపతుల మాదిరిగానే వ్యవహరిస్తాం" అని అన్నారు.

చైనా ఆర్మీలో పెంగ్ లియాన్ 1980లో చేరారు. ఆమె పాడిన గీతం జుమ్‌లంగ్మా (పీపుల్ ఫ్రం అవర్ విలేజ్) పెంగ్ లియాన్‌ మంచి పేరు తెచ్చింది. చైనా సైన్యంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా మేజర్ జనరల్ హోదా ఇచ్చారు. చైనాలోని సిచువాన్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంప బాధితుల సహాయం కోసం నిధుల సేకరణకు పెంగ్ లియాన్ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

నిమిత్తం భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గురువారం రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత జిన్ పింగ్ విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌తో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తాజ్ ప్యాలెస్ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అధికారులు పాల్గోన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా హజ్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో జిన్ పింగ్ భేటీ అయి 12 కీలక ఒప్పందాలపై అవగాహన కుదుర్చుకున్నారు.

 ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

భారత పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాలు గౌరవ వందనం స్వీకరించారు.

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు


భారత పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాలు గౌరవ వందనం స్వీకరించారు.

 ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

భారత పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాలు గౌరవ వందనం స్వీకరించారు.

 ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

భారత పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాలు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనను సాదరంగా ఆహ్వానించారు.

 ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

జాతిపిత మహాత్మాగాంధీకి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు ఘన నివాళులర్పించారు. రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా బాపూఘాట్ చేరుకున్న ఆయన మాహాత్ముడి సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.

 ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

జాతిపిత మహాత్మాగాంధీకి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు ఘన నివాళులర్పించారు. రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా బాపూఘాట్ చేరుకున్న ఆయన మాహాత్ముడి సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.

 ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు మాహాత్ముడి జ్ఞాపికను అందచేసిన మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ.

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు


చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌, పెంగ్ లియాన్‌లకు మాహాత్ముడి జ్ఞాపికను అందచేసిన మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ.

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ప్రధాన మంత్రి మోడీతో సహా ఇతర కేంద్ర మంత్రులు, అధికారులోత చైనా ప్రధాని కరచాలనం చేశారు. చైనా అధ్యక్షుడితో వచ్చిన అధికారులతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరచాలనం చేసి వారిని పరిచయం చేసుకున్నారు.

 ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుజాతా సింగ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ మాటా మాంతీ.

 ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

చైనా ఫస్ట్ లేడీ పెంగ్ లియాన్ తో ప్రధాని నరేంద్ర మోడీ మాటా మంతీ.

 ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రధాని నరేంద్ర మోడీ మాటా మంతీ.

 ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తాజ్ ప్యాలెస్ హోటల్ లో బేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాల అధికారులు కూడా పాల్గోన్నారు.

 ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

ప్రధాన మంత్రి మోడీతో సహా ఇతర కేంద్ర మంత్రులు, అధికారులోత చైనా ప్రధాని కరచాలనం చేశారు. చైనా అధ్యక్షుడితో వచ్చిన అధికారులతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరచాలనం చేసి వారిని పరిచయం చేసుకున్నారు.

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

ఫోటోలు: చైనా అధ్యక్షుడు రెండవ రోజు

హైదరాబాద్ హౌస్ వద్ద చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని నరేంద్ర మోడీ.

స్కూల్లో ఫస్ట్ లేడీ, మోడీతో జిన్ పింగ్

స్కూల్లో ఫస్ట్ లేడీ, మోడీతో జిన్ పింగ్

ఢిల్లీలోని ఠాగూర్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను సందర్శించి అక్కడి పిల్లాడిని ముద్దాడుతున్న చైనా ఫస్ట్ లేడీ పెంగ్ లియాన్.

స్కూల్లో ఫస్ట్ లేడీ, మోడీతో జిన్ పింగ్

స్కూల్లో ఫస్ట్ లేడీ, మోడీతో జిన్ పింగ్

అక్కడి పిల్లలతో కాసేపు ముచ్చటించారు. విద్యార్దులు చైనా మొదటి మహిళ కోసం బిజీంగ్ మాండలికం మాండరిన్‌తో సాగే పాటను పాడారు.

స్కూల్లో ఫస్ట్ లేడీ, మోడీతో జిన్ పింగ్

స్కూల్లో ఫస్ట్ లేడీ, మోడీతో జిన్ పింగ్

ఓ విద్యార్దిని వద్ద నుండి తన బొమ్మను బహుమతిగా అందుకుంటున్న చైనా ఫస్ట్ లేడీ పెంగ్ లియాన్.

స్కూల్లో ఫస్ట్ లేడీ, మోడీతో జిన్ పింగ్

స్కూల్లో ఫస్ట్ లేడీ, మోడీతో జిన్ పింగ్

ఓ విద్యార్దిని వద్ద నుండి తన బొమ్మపై సంతకం చేస్తున్న చైనా ఫస్ట్ లేడీ పెంగ్ లియాన్.

స్కూల్లో ఫస్ట్ లేడీ, మోడీతో జిన్ పింగ్

స్కూల్లో ఫస్ట్ లేడీ, మోడీతో జిన్ పింగ్

అనంతరం రవీంద్రనాధ్ ఠాగూర్ గీతానికి శాస్త్రీయ నృత్యం చేసి అతిధిని అలరించారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం రాష్ట్రపతి భవన్ సందర్శించారు. పెంగ్ లియాన్ చైనా ఎర్రసైన్యంలో సాంస్కృతి

విభాగంలో గాయనిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

English summary
China's first lady Lady Peng Liyuan is scheduled to visit the Tagore International School in the national capital on Thursday morning. The school has a distance learning programme with a school in Shanghai as part of which Indian students learn Tai Chi and students in China learn Kathak and Yoga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X