వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్ల్స్‌కు హెల్పర్ వేధింపులు, భార్య సోదరి కూతురిపై రేప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో దారుణం వెలుగు చూసింది. పాఠశాలలో పని చేసే వంట సహాయకుడు బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ సంఘటన బీజాపూర్ సిందిగి తాలుకాలో వెలుగు చూసింది. బాలికలు అతని వేధింపులు తట్టుకోలేక ఫిర్యాదు చేశారు.

భార్య సోదరి కూతురిపై అత్యాచారం

నాగర్ కోవిల్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య సోదరి కూతురి పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భవతి కావడంతో అతని అఘాయిత్యం వెలుగు చూసింది. బాధితురాలు ప్లస్ టూ చదువుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Rape

వదోదర సమీపంలో మూడేళ్ల చిన్నారి పైన బంధువే అత్యాచారం చేశాడు. వదోదర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.

తన కూతురు కూర్చోవడానికి ఇబ్బంది పడటం, నొప్పి భరించలేక ఏడ్వడాన్ని గుర్తించిన తండ్రి ఏమయిందని అడిగాడు. దీంతో విషయం వెలుగు చూసింది. తల్లిదండ్రులు జవహర్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదగు చేశారు. బాధిత బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు.

English summary
Uncle raped her wife’s sister’s daughter. That girl 
 
 got pregnant due to this incident. Police filed case 
 
 and investigates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X