వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిన్ పింగ్‌తో మోడీ భేటీ, ఢిల్లీలో నిరసనలు (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ చేరుకున్నారు. జిన్ పింగ్ వెంట్ భార్య కూడా ఉన్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో మోడీ భేటీ అయ్యారు. మూడు అవగాహన ఒప్పందాలపై భారత్ - చైనా సంతకాలు చేసాయి.

గుజరాత్‌లోని అహ్మాదాబాద్ చేరుకున్న ఆయనకు భారత ప్రభుత్వం తరుపున ఉన్నాతాధికారులు స్వాగతం పలికారు. ఉన్నతాధికారుల బృందంతో వచ్చిన చైనా అధ్యక్షుడు భారత్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.

భారత్‌లో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుల్లో జిన్ పింగ్ మూడో వారు. ఇంతక ముందు 1996లో జియాంగ్ జెమిన్, 2006లో హ్యూ జింటావో మన దేశాన్ని సందర్సించారు. రెండు దేశాల మద్య వాణిజ్యం, పెట్టుబడులు ప్రధానాంశాలుగా జిన్ పింగ్ ఇక్కడి నేతలతో చర్చలు జరుపుతారు.

రెండు దేశాల మద్య ఉద్రిక్తతలకు కారణమవుతున్న సరిహద్దు సమస్యపైనా చర్చిస్తారు. భారత్‌లో రైల్వేలు, తయారీ రంగలో రూ. వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టే దిశగా చైనా ఇప్పటికే సంకేతాలిచ్చింది. ముందుగా, జిన్ పింగ్ అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్రధాని మోడీ ఇచ్చే విందులో పాల్గొని రాత్రికి ఢిల్లీ వెళతారు.

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్‌కు చేరుకోవడంతో ఢిల్లీలోని చైనా దౌత్య కార్యాలయం ఎదుట టిబెటన్‌లు ఈ ఉదయం ఆందోళనకు దిగారు. చైనా దురాక్రమణలో ఉన్న టిబెట్ స్వాతంత్ర్యం కోసం 2009 నుంచి 132 మంది టిబెటన్లు ఆత్మత్యాగం చేసుకున్నారని ఆందోళకారులు తెలిపారు.

జిన్ పింగ్‌తో సమావేశంలో టిబెట్ సమస్య లేవనెత్తాలని ప్రధాని నరేంద్రమోడీని వారు డిమాండ్ చేశారు. ఎంత వారించినప్పటికీ టిబెటన్లు తమ ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

భారత్ చేరుకున్న జిన్ పింగ్

భారత్ చేరుకున్న జిన్ పింగ్

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ చేరుకున్నారు. జిన్ పింగ్ వెంట్ భార్య కూడా ఉన్నారు. గుజరాత్‌లోని అహ్మాదాబాద్ చేరుకున్న ఆయనకు భారత ప్రభుత్వం తరుపున ఉన్నాతాధికారులు స్వాగతం పలికారు.

 జిన్ పింగ్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో టిబెటన్ల ఆందోళన

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్‌కు చేరుకోవడంతో ఢిల్లీలోని చైనా దౌత్య కార్యాలయం ఎదుట టిబెటన్‌లు ఈ ఉదయం ఆందోళనకు దిగారు.

జిన్ పింగ్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో టిబెటన్ల ఆందోళన

జిన్ పింగ్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో టిబెటన్ల ఆందోళన

చైనా దురాక్రమణలో ఉన్న టిబెట్ స్వాతంత్ర్యం కోసం 2009 నుంచి 132 మంది టిబెటన్లు ఆత్మత్యాగం చేసుకున్నారని ఆందోళకారులు తెలిపారు.

టిబెటన్లు తమ ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ముఖానికి మాస్కులతో నిరసన తెలియజేస్తున్న టిబెటన్‌లు నిరసనకారులు.

జిన్ పింగ్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో టిబెటన్ల ఆందోళన

జిన్ పింగ్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో టిబెటన్ల ఆందోళన

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్‌కు చేరుకోవడంతో న్యూఢిల్లీలో టిబెటన్లు నిరసనలు పెద్ద ఎత్తున చేపట్టారు.

 జిన్ పింగ్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో టిబెటన్ల ఆందోళన

జిన్ పింగ్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో టిబెటన్ల ఆందోళన

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్‌కు చేరుకోవడంతో న్యూఢిల్లీలో టిబెటన్లు నిరసనలు పెద్ద ఎత్తున చేపట్టారు.

 జిన్ పింగ్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో టిబెటన్ల ఆందోళన

జిన్ పింగ్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో టిబెటన్ల ఆందోళన

చైనా దురాక్రమణలో ఉన్న టిబెట్ స్వాతంత్ర్యం కోసం 2009 నుంచి 132 మంది టిబెటన్లు ఆత్మత్యాగం చేసుకున్నారని ఆందోళకారులు తెలిపారు.

 జిన్ పింగ్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో టిబెటన్ల ఆందోళన

జిన్ పింగ్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో టిబెటన్ల ఆందోళన

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాస్కుతో న్యూఢిల్లీలో టిబెటన్ల ఆందోళన

English summary
Chinese president Xi Jinping arrived in Gujarat to a grand welcome for a three-day India visit aimed at ramping up trade and investment. His visit comes in the middle of a new face-off at the contested border between India and China at the Line of Actual Control. 
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X