వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రుల సాహసం, తాగే నీటి కోసం కష్టాలు (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: రాష్ట్ర సచివాలయాన్ని పునఃప్రారంభించాలన్న ఆ రాష్టర ప్రభుత్వ ఆదేశాలను ఆచరణలో పెట్టేందుకు ఆ జమ్మూ కాశ్మీర్ మంత్రులు ధైర్య సాహసాలను ప్రదర్సించారు. వరదల కారణంగా 11 రోజులుగా మూతపడిన సచివాలయాన్ని గురవారం నాడు పునఃప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దులా ప్రకటించిన సంగతి తెలిసిందే.

సచివాలయం మెయిన్ గేట్ వరకు కారులో వచ్చిన మంత్రులు గులాం అహ్మద్ మీర్, మనోహర్‌‌‌లాల్, మియాన్ అత్లఫ్ అహ్మద్, అబ్దుల్ రహీమ్ భవనంలోకి ఈదుకుంటూ వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. రాష్ట్రంలో పునరావాస చర్యలు గాడిలో పెట్టాలంటే సచివాలయం పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రులు పేర్కొన్నారు.

రాష్ట్ర అధికారులు మాత్రం ఐదు శాతం మాత్రమే హాజరయ్యారు. వీరిని భద్రతాసిబ్బంది మెయిన్ గేట్ నుంచి బిల్డింగ్‌లోకి పడవల్లో తీసుకెళ్లారు. ఏండతస్తుల సచివాలయ భవనంలో కింది అంతస్తు ఇంకా వరద నీటిలోనే చిక్కుకోని ఉంది. ఇది ఇలా ఉంటే జమ్మూ కాశ్మీర్ వరద బాధితుల సహాయార్థం తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు పీడీపీ అధినేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తెలిపారు.

దేశం నలుమూలల నుండి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి ఆదుకొనేందుకు విరాళాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న భాదితుల కోసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామత్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తన వంతు సాయంగా నాలుగు నీటిని శుద్ది చేసే పరికరాలుతో పాటుగా, 20 త్రాగే నీటి ప్లాంట్స్‌ను జాతీయ విపత్తు దళం ద్వారా జమ్మూ కాశ్మీర్‌కి పంపించింది.

వరదల్లో చిక్కుకున్న ప్రజలకు తక్షణ సాయం అందించడం... అంటువ్యాధులు వ్యాపించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింన విషయం తెలిసిందే.

 నీళ్లలోనే కార్లు, తాగే నీటి కోసం కష్టాలు

నీళ్లలోనే కార్లు, తాగే నీటి కోసం కష్టాలు

జమ్మూ కాశ్మీర్ వరద బాధితుల ఇంకా ఆపన్న సాయం కోసం ఎదురు చూస్తున్నారు. నీటిని తోడేందుకు జనరేటర్‌ను ట్రక్ లోకి ఎక్కిస్తున్న అధికారులు.

 నీళ్లలోనే కార్లు, తాగే నీటి కోసం కష్టాలు

నీళ్లలోనే కార్లు, తాగే నీటి కోసం కష్టాలు

జమ్మూ కాశ్మీర్ వరద బాధితుల ఇంకా ఆపన్న సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరద నీటితో బ్రిడజిపైనే గిన్నెలను తోముతున్న మహిళలు.

 నీళ్లలోనే కార్లు, తాగే నీటి కోసం కష్టాలు

నీళ్లలోనే కార్లు, తాగే నీటి కోసం కష్టాలు

జమ్మూ కాశ్మీర్ వరద బాధితుల ఇంకా ఆపన్న సాయం కోసం ఎదురు చూస్తున్నారు. బాధితులకు సాయం చేస్తున్న జాతీయ విపత్తు దళం.

 నీళ్లలోనే కార్లు, తాగే నీటి కోసం కష్టాలు

నీళ్లలోనే కార్లు, తాగే నీటి కోసం కష్టాలు

బాబు తాగడానికి కొంచెం మంచి నీళ్లు ఇవ్వు నాన్న అంటూ ఓ వ్యక్తి వద్ద నుండి లాక్కుంటున్న వరద బాధితులు.

 నీళ్లలోనే కార్లు, తాగే నీటి కోసం కష్టాలు

నీళ్లలోనే కార్లు, తాగే నీటి కోసం కష్టాలు

వరదలు, భారీ వర్షాలు తగ్గు ముఖం పట్టినా వరద నీటి లోనే ఉన్న కారు.

వరదలు భారీ ఎత్తున రావడంతో ఎంతో మంది ఇళ్లు కూలిపోవడంతో పాటు నిరాశ్రయులైనారు.

రాష్ట్ర అధికారులు మాత్రం ఐదు శాతం మాత్రమే హాజరయ్యారు. వీరిని భద్రతాసిబ్బంది మెయిన్ గేట్ నుంచి బిల్డింగ్‌లోకి పడవల్లో తీసుకెళ్లారు. ఏండతస్తుల సచివాలయ భవనంలో కింది అంతస్తు ఇంకా వరద నీటిలోనే చిక్కుకోని ఉంది.

నీళ్లలోనే కార్లు, తాగే నీటి కోసం కష్టాలు

నీళ్లలోనే కార్లు, తాగే నీటి కోసం కష్టాలు

మంచి నీటి కోసం బకెట్ల క్యూ. జమ్మూ కాశ్మీర్ వరద బాధితుల ఇంకా ఆపన్న సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

వరద నీటిలో ఈత కొడుతున్న జాతీయ విపత్తు దళం అధికారులు.

 నీళ్లలోనే కార్లు, తాగే నీటి కోసం కష్టాలు

నీళ్లలోనే కార్లు, తాగే నీటి కోసం కష్టాలు

రాష్ట్ర అధికారులు మాత్రం ఐదు శాతం మాత్రమే హాజరయ్యారు. వీరిని భద్రతాసిబ్బంది మెయిన్ గేట్ నుంచి బిల్డింగ్‌లోకి పడవల్లో తీసుకెళ్లారు.

నీళ్లలోనే కార్లు, తాగే నీటి కోసం కష్టాలు

నీళ్లలోనే కార్లు, తాగే నీటి కోసం కష్టాలు

వరద బాధితుల సయార్దం సామత్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తన వంతు సాయంగా నాలుగు నీటిని శుద్ది చేసే పరికరాలుతో పాటుగా, 20 త్రాగే నీటి ప్లాంట్స్‌ను జాతీయ విపత్తు దళం ద్వారా బేగం పేట ఎయిర్ పోర్ట్‌లో ఎయిర్ క్రాఫ్ట్ నుంచి జమ్మూ కాశ్మీర్‌కి పంపించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్, ఇంజనీర్ ఇన్ ఛీప్ సురేంద్ర రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

English summary
Ministers in Jammu & Kashmir had to wade through waterlogged areas to make it to the civil secretariat here which reopened on Thursday after remaining closed for 11 days due to massive floods in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X