వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరు రేప్: శృంగార సీన్లు తొలగించాలని..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మహిళలపై అఘాయిత్యాల నేపథ్యంలో.. హేట్ స్టోరీ 2 వంటి చిత్రాల్లో ఉన్న శృంగార సీన్లను తొలగించాలని జేడీఎస్ సీనియర్ నేత వైఎస్వీ దత్తా కర్నాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

హేట్ స్టోరీ 2 చిత్రంలో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, అలాంటి వాటిని తొలగించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

ఇలాంటి రెచ్చగొట్టే శృంగార సన్నివేశాలు కూడా మహిళల పైన అఘాయిత్యాలకు కారణాలు అవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, బెంగళూరులో ఆరేళ్ల చిన్నారి పైన ఉపాధ్యాయుడు అత్యాచారం చేసిన ఘటన పైన నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

నిరసన

నిరసన

మహిళలపై అఘాయిత్యాల నేపథ్యంలో.. హేట్ స్టోరీ 2 వంటి చిత్రాల్లో ఉన్న శృంగార సీన్లను తొలగించాలని జేడీఎస్ సీనియర్ నేత వైఎస్వీ దత్తా కర్నాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

నిరసన

నిరసన

కర్నాటక రాజధాని బెంగళూరులో ఆరేళ్ల చిన్నారి పైన ఉపాధ్యాయుడు అత్యాచారం చేసిన ఘటన పైన నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న నిరసనకారులు.

నిరసన

నిరసన

కర్నాటక రాజధాని బెంగళూరులో ఆరేళ్ల చిన్నారి పైన ఉపాధ్యాయుడు అత్యాచారం చేసిన ఘటన పైన నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. బీజేపీ నిరసన ర్యాలీ.

నిరసన

నిరసన

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆరేళ్ల బాలిక పైన అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న కార్యకర్తల దృశ్యం.

నిరసన

నిరసన

కర్నాటక రాజధాని బెంగళూరులో ఆరేళ్ల చిన్నారి పైన ఉపాధ్యాయుడు అత్యాచారం చేసిన ఘటన పైన నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. బీజేపీ నిరసన ర్యాలీ.

నిరసన

నిరసన

కర్నాటక రాజధాని బెంగళూరులో ఆరేళ్ల చిన్నారి పైన ఉపాధ్యాయుడు అత్యాచారం చేసిన ఘటన పైన నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. రేప్ అంశం తప్ప మరో వార్త లేదా అన్న సీఎం రాజీనామా చేయాలని మహిళల ఆందోళన.

కుమారస్వామి

కుమారస్వామి

రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్ర నేత హెచ్‌డీ కుమారస్వామి రెండు రోజుల క్రితం రాష్ట్ర అసెంబ్లీలో అన్నారు.

English summary
Rape incidents increasing in state, JDS Leader and former Chief Minister H D Kumaraswamy statement in Assembly on June 21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X