వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను ఓటేశా.. మీరు: సచిన్, శిల్పా తదితరులు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 117 లోకసభ స్థానాలలో ఆరోదశ పోలింగ్ గురువారం జరుగుతున్నాయి.

మొత్తం 2076 మంది అభ్యర్ధుల భవితవ్యం ఈ ఎన్నికల్లో తేలనుంది. తమిళనాడులో 39, మహారాష్ట్ర 19, ఉత్తరప్రదేశ్ 12, మధ్యప్రదేశ్ 10, బీహార్లో 7, ఛత్తీస్ గఢ్ 7, పశ్చిమబెంగాల్ 6, అస్సాం 6, రాజస్థాన్ 5, జార్ఖండ్ 4, జమ్మూకాశ్మీర్ 1, పుదుచ్చెరి 1 స్థానాల్లో పోలింగ్ ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

ఈ ఎన్నికలలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రజనీకాంత్, సచిన్ టెండుల్కర్ వంటి ప్రముఖులు ఓటు వేయడంతో పాటు ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

 అమీర్ ఖాన్

అమీర్ ఖాన్

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న దృశ్యం.

దియా మీర్జా

దియా మీర్జా

బాలీవుడ్ నటులు దియా మీర్జా మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న దృశ్యం.

 ఫర్హాన్ అక్తర్

ఫర్హాన్ అక్తర్

బాలీవుడ్ ప్రముఖులు ఫర్హాన్ అక్తర్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న దృశ్యం.

జూహీ చావ్లా

జూహీ చావ్లా

బాలీవుడ్ ప్రముఖులు జూహీ చావ్లా మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న దృశ్యం.

జూహీ

జూహీ

బాలీవుడ్ ప్రముఖులు జూహీ మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న దృశ్యం.

రణ్ వీర్ సింగ్

రణ్ వీర్ సింగ్

బాలీవుడ్ ప్రముఖులు రణ్ వీర్ సింగ్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న దృశ్యం.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న దృశ్యం. సచిన్ తన భార్యతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఆ తర్వాత.. నేను ఓటు వేశా.. మరి మీరు అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తన వేలిపై ఉన్న ఇంక్ గుర్తున్న ఫోటోను ఉంచారు.

సుభాష్ ఘాయ్

సుభాష్ ఘాయ్

బాలీవుడ్ ప్రముఖులు సుభాష్ ఘాయ్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న దృశ్యం.

జోయా అక్తర్

జోయా అక్తర్

బాలీవుడ్ ప్రముఖులు జోయా అక్తర్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న దృశ్యం.

అమృతా అరోరా

అమృతా అరోరా

బాలీవుడ్ ప్రముఖులు అమృతా అరోరా మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న దృశ్యం.

మేఘనా పటేల్

మేఘనా పటేల్

బాలీవుడ్ ప్రముఖులు మేఘనా పటేల్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న దృశ్యం.

శిల్పా శెట్టి

శిల్పా శెట్టి

బాలీవుడ్ ప్రముఖులు శిల్పా శెట్టి మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న దృశ్యం.

శ్రియా ఘోషల్

శ్రియా ఘోషల్

బాలీవుడ్ ప్రముఖులు శ్రియా ఘోషల్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న దృశ్యం.

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్

బాలీవుడ్ ప్రముఖులు సోనమ్ కపూర్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న దృశ్యం.

విద్యా బాలన్

విద్యా బాలన్

బాలీవుడ్ ప్రముఖులు విద్యా బాలన్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న దృశ్యం.

అనిల్ అంబానీ

అనిల్ అంబానీ

బాలీవుడ్ ప్రముఖులు అనిల్ అంబానీ మహారాష్ట్ర రాజధాని ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసి సిరా గుర్తు చూపిస్తున్న దృశ్యం.

English summary
Lok Sabha Electoon 2014: Bollywood Celebs cast their Votes, See in Pics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X