హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్యారడైజ్ హోటల్లో టెండూల్కర్ టిఫిన్, టీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ హైదరాబాదులో సందడి చేశారు. ఓ కార్యక్రమం నిమిత్తం సచిన్ హైదరాబాదుకు వచ్చారు. ఆయన ప్యారడైజ్ హోటల్‌లో ఫలహారం తిని, చాయ్ తాగారు. ప్యారడైజ్ హోటల్ నుండి సచిన్ బయటకు వస్తుండగా.. భారీగా అభిమానులు చేరి అతనితో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు.

సచిన్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులతో ప్యారడైజ్ ప్రాంతం నిండిపోయింది. అభిమానులకు సచిన్ టెండుల్కర్ అభివాదం తెలిపారు. సచిన్ టెండుల్కర్ ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు.

భారీగా గుమికూడిన అభిమానులతో పాటు, పోలీసులు కూడా తమ సెల్‌ఫోన్‌లలో సచిన్ టెండుల్కర్ చిత్రాన్ని బందించేందుకు పోటీ పడ్డారు.

కాగా, గతంలో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా ప్యారడైజ్ బిర్యానీని రుచి చిశారు. గతంలో ఎంపీలు ప్రియాదత్, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్‌లు ప్యారడైజ్ బిర్యాని రుచి చూశారు.

సచిన్

సచిన్

సికింద్రాబాదులోని ప్యారడైజ్ హోటల్ హోటల్ వద్ద క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ దృశ్యం. భారీగా అభిమానులు హాజరైన దృశ్యం.

సచిన్

సచిన్

సికింద్రాబాదులోని ప్యారడైజ్ హోటల్ వద్ద మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌తో కరచాలనం చేసేందుకు అభిమానులతో పాటు పోలీసులు కూడా ఎగబడుతున్న దృశ్యం.

సచిన్

సచిన్

సికింద్రాబాదులోని ప్యారడైజ్ సర్కిల్ వద్ద గల ప్యారడైజ్ హోటల్ వద్ద మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ భారీ భద్రత మధ్య లోపలకు వెళ్తున్న దృశ్యం.

సచిన్

సచిన్

సికింద్రాబాదులోని ప్యారడైజ్ సర్కిల్ వద్ద గల ప్యారడైజ్ హోటల్ వద్ద మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ భారీ భద్రత మధ్య లోపలకు వెళ్తున్న దృశ్యం.

సచిన్

సచిన్

సికింద్రాబాదులోని ప్యారడైజ్ హోటల్ హోటల్ వద్ద క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ దృశ్యం. భారీగా అభిమానులు హాజరైన దృశ్యం.

సచిన్

సచిన్

సికింద్రాబాదులోని ప్యారడైజ్ హోటల్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వచ్చిన సందర్భంగా హోటల్ ముందు పోలీసుల భద్రత, ట్రాఫిక్ పోలీసుల దృశ్యం.

సచిన్

సచిన్

సికింద్రాబాదులోని ప్యారడైజ్ హోటల్ లోపలకు వెళ్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యం.

సచిన్

సచిన్

సికింద్రాబాదులోని ప్యారడైజ్ హోటల్లో చిన్న క్రికెట్ బ్యాట్ పైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న అభిమాని దృశ్యం.

సచిన్

సచిన్

సచిన్ టెండుల్కర్ హైదరాబాదులో సందడి చేశారు. ఓ కార్యక్రమం నిమిత్తం సచిన్ హైదరాబాదుకు వచ్చారు. ఆయన ప్యారడైజ్ హోటల్‌లో ఫలహారం తిని, చాయ్ తాగారు.

సచిన్

సచిన్

ప్యారడైజ్ హోటల్ నుండి సచిన్ బయటకు వస్తుండగా.. భారీగా అభిమానులు చేరి అతనితో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు.

సచిన్

సచిన్

సచిన్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులతో ప్యారడైజ్ ప్రాంతం నిండిపోయింది. అభిమానులకు సచిన్ టెండుల్కర్ అభివాదం తెలిపారు. సచిన్‌తో మాటామంతి.

సచిన్ టీ తాగుతూ...

సచిన్ టీ తాగుతూ...

క్రికెట్ లెజండ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సికింద్రాబాదులోని ప్యారడైజ్ సర్కిల్ వద్ద గల ప్యారడైజ్ హోటల్లో చాయ్ తాగుతున్న దృశ్యం.

English summary
Master Blaster Sachin Tendulkar tasted in Paradise hotel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X