వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతి రేప్, అర్ధనగ్నంగా పరుగెత్తి..: ఉద్యోగి రాసలీల

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Three held for farmhouse gangrape
బెంగళూరు/కాకినాడ: బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి పైన బెంగళూరు తావరకెరె ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి సామూహిక అత్యాచారం జరిగింది. ఈ యువతి బుధవారం రాత్రి 11 గంటల సమయంలో బెంగళూరు నుండి విజయనగర వైపు వెళ్లడానికి బస్టాండు వద్ద వాహనం కోసం ఎదురు చూస్తోంది.

ఓ కారు డ్రైవర్ తాను తీసుకు వెళ్తానని నమ్మబలికాడు. ఆమె వాహనం ఎక్కేసరికి అందులో మరో వ్యక్తి ఉన్నాడు. కారు విజయనగరలో ఆగకుండా సమీపంలోని తిప్పనగుండనహళ్లి వైపు వెళ్తున్న విషయాన్ని ఆమె గుర్తించి, అడిగింది. దీంతో వాహనంలో ఉన్న మరో వ్యక్తి, డ్రైవర్ ఆమెను కట్టి పడేశారు.

సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి తీసుకు వెళ్లి తోటమాలితో కలిసి అత్యాచారం చేశారు. తెల్లవారుజామున ఆమె వారి నుండి తప్పించుకొని అర్ధనగ్నంగా పరుగులు తీసింది. ఆమె అర్ధనగ్నంగా ఒక కిలోమీటర్ దూరం పరుగెత్తింది. స్థానికుల సహాయంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఆధ్యాత్మిక కేంద్రంలో..

తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఆధ్యాత్మిక కేంద్రంలో ఓ ఉద్యోగి రాసలీల బాగోతానికి కేంద్ర బిందువు అయ్యాడు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారి విడిది కోసం ఏర్పాటు చేసిన నాలుగు గదులతో పాటు ఓ అతిథి గృహం ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఉద్యోగి ఇటీవల యువతులను తీసుకు వచ్చాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
She ran down a dark road, covering at least 1km, and stopped only when she saw a car. Semi-nude and breathless, she flagged it down and reached a police station in Tavarekere, 27km west of Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X