వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్షి టు అనుష్క.. భార్యలు, ప్రియురాళ్లు.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హీరోలు, స్పోర్ట్స్‌మెన్.. ఇలా పలువురు ప్రముఖుల వేషధారణను అభిమానులు, నచ్చినవారు అనుకరిస్తుంటారు. వారి వారి హెయిల్ స్టయిల్, టట్టూల ద్వారా ఆకట్టుకుంటారు.

వారి దారిలోనే వారి భార్యలు, ప్రియురాళ్లు కూడా ఆకట్టుకునేలా వేషధారణతో కనిపిస్తున్నారు. హై ప్రొఫైల్ స్పోర్ట్స్‌మెన్ భార్యలను, ప్రియురాళ్లను 'వాగ్స్' అంటారు.

ఇప్పుడు 'వాగ్స్' కూడా టట్టూలతో, రకరకాల స్టయిళ్లతో, తమ వేషధారణతో ఆకట్టుకుంటున్నారు. భారత క్రికెట్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ నుండి విక్టోరియా బెక్‌హామ్ వరకు అందరు కూడా ఆకట్టుంటున్నారు.

సాక్షి ధోనీ

సాక్షి ధోనీ

ఫేమస్ క్రీడాకారుల భార్యలు ఆకర్షణీయంగా కనిపించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ధోనీ సతీమణి సాక్షి ధోనీ వెరైటీ హెయిల్ స్టయిల్, లిప్‌స్టిక్‌తో...

 విక్టోరియా బెక్‌హమ్

విక్టోరియా బెక్‌హమ్

హీరోలు, స్పోర్ట్స్‌మెన్.. ఇలా పలువురు ప్రముఖుల వేషధారణను అభిమానులు, నచ్చినవారు అనుకరిస్తుంటారు. వారి వారి హెయిల్ స్టయిల్, టట్టూల ద్వారా ఆకట్టుకుంటారు.

ఆయేషా ధావన్

ఆయేషా ధావన్

ఫేమస్ క్రీడాకారుల భార్యలు ఆకర్షణీయంగా కనిపించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వెరైటీ హెయిల్ స్టయిల్, లిప్‌స్టిక్‌తో కనిపిస్తున్న ఆయేధా ధావన్.

 అనుష్క శర్మ

అనుష్క శర్మ

విరాట్ కోహ్లీ ప్రియురాలిగా, ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ విఫలానికి కారణంగా అనేకమంది విమర్శలు ఎదుర్కొన్న అనుష్క శర్మ ఇలా...

 ఇలరీ బ్లాసీ

ఇలరీ బ్లాసీ

హీరోలు, స్పోర్ట్స్‌మెన్.. ఇలా పలువురు ప్రముఖుల వేషధారణను అభిమానులు, నచ్చినవారు అనుకరిస్తుంటారు. వారి వారి హెయిల్ స్టయిల్, టట్టూల ద్వారా ఆకట్టుకుంటారు. వారి దారిలోనే వారి భార్యలు, ప్రియురాళ్లు కూడా ఆకట్టుకునేలా వేషధారణతో కనిపిస్తున్నారు. హై ప్రొఫైల్ స్పోర్ట్స్‌మెన్ భార్యలను, ప్రియురాళ్లను 'వాగ్స్' అంటారు.

 నెగోషా

నెగోషా

ఇప్పుడు 'వాగ్స్' కూడా టట్టూలతో, రకరకాల స్టయిళ్లతో, తమ వేషధారణతో ఆకట్టుకుంటున్నారు. టట్టూలతో ఆకట్టుకుంటున్న నెగోషా.

తనియా ఉమేష్

తనియా ఉమేష్

స్పోర్ట్స్‌మెన్ దారిలోనే వారి భార్యలు, ప్రియురాళ్లు కూడా ఆకట్టుకునేలా వేషధారణతో కనిపిస్తున్నారు. హై ప్రొఫైల్ స్పోర్ట్స్‌మెన్ భార్యలను, ప్రియురాళ్లను 'వాగ్స్' అంటారు.

English summary

 Sakshi Dhoni to Victoria Beckham, WAGs who have got their body tattooed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X