వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిపోయిన మరో విమానం: 116మంది మృతి, సిబ్బంది

By Srinivas
|
Google Oneindia TeluguNews

Another plane goes missing: Contact lost with Air Algerie flight in Africa
అల్జీర్స్: ఎయిర్ అల్జీరియాకు చెందిన విమానం ఒకటి టేకాఫ్ అయిన 50 నిమిషాల తర్వాత సంబంధాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ విమానం కూలిపోయింది. ఇటీవల విమాన ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. తాజాగా అల్జీరియాకు చెందిన ఎయిర్ అల్జీరియా విమానం బుర్కియా ఫాసో నుండి అల్జీరియాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

వెస్ట్ ఆఫ్రికాలోని బుర్కియా ఫాసోలో విమానం టేకాఫ్ అయిన యాభై నిమిషాల తర్వాత సంబంధాలు కోల్పోయింది.

ఎయిర్ అల్జీర్స్ ఏహెచ్ 5017 విమానం టేకాఫ్ అయిన యాభై నిమిషాల అనంతరం అదృశ్యమైందని, దాంతో సంబంధాలు తెగిపోయాయని ఏవియేషన్ అధికారులు చెప్పారు. ఈ ఎయిర్ అల్జీర్స్ విమానంలో 110 మంది ప్రయాణీకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆరుగురు క్రూ నెంబర్స్ ఉన్నారు. మొత్తం 116 మంది ఉన్నారు. ఇది కూలిపోయింది.

వాతావరణం బాగాలేదని, దిశ మార్చుకోవాలని పైలట్‌కు సూచించారు. ఈ సూచన అనంతరం విమానంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత ఇది కూలిపోయినట్లుగా గుర్తించారు. ఈ విమానం నైజర్ నదిలో కూలిపోయింది.

English summary
An Air Algerie flight that had taken off from Burkina Faso's capital Ouagadougou went missing on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X