వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎలిజబెత్ హార్లీ ముద్దుకోసం రూ. 50లక్షలు చెల్లించాడు

|
Google Oneindia TeluguNews

 Man pays 50,000 pounds to kiss Hurley
లండన్: తన అభిమాన నటి ముద్దు ఇస్తానంటే ఆ వ్యక్తికి ఇంకా ఆనందం ఏముంటుంది. అందుకే తన అభిమాన నటి ముద్దు కోసం ఓ వ్యక్తి భారీ మొత్తాన్ని చెల్లించాడు. ఆ మొత్తాన్ని పొందినది ఎవరో కాదు హాలీవుడ్ నటి ఎలిజబెత్ హార్లీ.

జులియన్ భర్తి అనే వ్యక్తి తన అభిమాన నటి ఎలిజబెత్ హార్లీ(49) ముద్దు కోసం ఏకంగా 50,000 పౌండ్లు(దాదాపు రూ. 50కోట్లు) చెల్లించాడు.

గురువారం జరిగిన ఎల్టన్ జాన్ ఎయిడ్స్ ఫౌండేషన్ జాన్స్ ఛారిటీ వేడుకల్లో పాల్గొన్న ఎలిజబెత్ హార్లీని జులియన్ భర్తి పెదవి ముద్దు పెట్టుకున్నాడు.

బెర్క్‌షైర్‌లో జరిగిన ఈ వేడుకల్లో అందరి సమక్షంలో జులియన్ భర్తి ఆమెను పెదవి ముద్దు పెట్టుకున్నాడు. కాగా, ప్రస్తుతం ఈ సుందరి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ యెరోతో డేటింగ్ చేస్తోంది.

English summary

 A man has paid 50,000 pounds to kiss actress Elizabeth Hurley at singer Elton John's charity auction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X