వన్ ఇండియా » తెలుగు » వార్తలు » జాతీయ వార్తలు
జాతీయ వార్తలు

Why only Air India? Haven't our PSU telecom companies fallen from grace?ఎయిర్ ఇండియా దారిలో రెండు టెలికం సంస్థలు

ఎయిర్ ఇండియా సంక్షోభం ప్రభావం అనుభవంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ రంగానికి చెందిన రెండు టెలికం సంస్థలు కూడా అదే దారికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఈ రెండు సంస్థల ఆర్థిక పరిస్థితి కూడా సంక్షోభంలో పడినట్లు అర్థమవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ 2005 -
Chiranjeevi - Sushmitaచిరంజీవి కూతురింట్లో రూ.35 కోట్లు: ఐటి శాఖ

చెన్నై: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నివాసంలో 35 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయం పన్ను (ఐటి) శాఖ ప్రకటించింది. చెన్నైలోని సుస్మిత నివాసంలో శనివారం తాము నిర్వహించిన సోదాలపై ఐటి శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. చిరంజీవి కూతురు నివాసంలో 4.66 కోట్ల విలువైన దస్తావేజులను స్వాధీనం
ND Tiwariరెండు రోజుల్లో తేల్చాలి: తివారీకి హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీని పితృత్వం కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో డిఎన్ఎ పరీక్ష కోసం రక్త నమూనాను ఇవ్వాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు మరోసారి తివారీని ఆదేశించింది. రక్త నమూనాను స్వచ్ఛందంగా ఇస్తారా, లేదా అనే విషయాన్ని రెండు రోజుల్లో తేల్చాలని ఆదేశించింది. రక్త నమూనాను ఇచ్చే వరకు దేశం విడిచి వెళ్లరాదని
Yeddyurappaరసకందాయంలో కర్నాటకం, అమీతుమీకే యడ్డీ రె'ఢీ'

బెంగళూరు: కర్నాటక భారతీయ జనతా పార్టీ వ్యవహారం రసకంధాయంలో పడింది. సదానంద గౌడ ప్రభుత్వానికి ఏ క్షణంలోనైనా ముప్పు పొంచి ఉంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప భారతీయ జనతా పార్టీని విడిచేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. యడ్డీ సోమవారం ఉదయం బిజెపి ఎమ్మెల్యేలు, మంత్రులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సుమారు డెబ్బై మంది ఎమ్మెల్యేలు,
BS Yeddyurappa-Sonia Gandhiసోనియా గాంధీకి యడ్డీ కితాబు, కాంగ్రెస్‌ వైపు చూపు

బెంగళూరు: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత బిఎస్ యడ్యూరప్ప కితాబిచ్చారు. ఆయన ఆదివారం ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసుపై ప్రశంసలు కురిపించి, సొంత పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశారు. కాంగ్రెసు నేతలంతా సోనియా నేతృత్వంలో సమైక్యంగా పని చేస్తున్నారని అన్నారు. ఆ పార్టీ నేతలకు
More: 1  2  3  4  5  6  7  8  9  10  Next