న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2014: సైనా గుడ్ బై, తేల్చేసిన సానియా మీర్జా (ఫోటోలు)

By Nageswara Rao

న్యూఢిల్లీ: 2014 భారత క్రీడా రంగం ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. భారత క్రీడా రంగంలో జరిగిన అన్ని విశేషాలను వన్ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. క్రికెట్ దేవుడుగా భావించే సచిన్ టెండూల్కర్ భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు వరించింది. భారతరత్న అవార్డు తీసుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు సాధించారు.

గురువుగా గోపీ చంద్‌కు గుడ్ బై చెప్పింది ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్. గోపీ శిష్యరికంలో సైనా ఎన్నో టైటిళ్ళు నెగ్గింది. కెరీర్ లోనే బెస్ట్ అనదగ్గ ఒలింపిక్ కాంస్య పతక సాధనలో గోపీచంద్ పాత్ర ఎనలేనిదని సైనా పలు వేదికలపై ఘనంగా చెప్పిన విషయం తెలిసిందే.

దక్షిణాఫ్రికా వేదికగా ఇంచియాన్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత్‌కు చెందిన బాక్సర్ సరితాదేవి తన కాంస్య పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించింది. అంతేకాదు పోడియం ముందు కన్నీరు మున్నీరుగా విలపించింది. సెమీస్ లో రిఫరీలు తనకు అన్యాయం చేశారని నిరాశకు గురైన సరితాదేవి పతకం తీసుకోలేదు.

సరితాదేవి నిరసన వ్యక్తం చేయడం, కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేసిన ఘటనకు సంబంధించిన సరితాదేవిని సస్పెండ్ చేస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. భారత మహిళా బాక్సర్ సరితా దేవికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాసటగా నిలిచిన విషయం తెలిసిందే.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్‌లో తొలిసారి డబ్ల్యూటీఏ టైటిల్‌‌ను సాధించింది. సింగపూర్‌లో జరిగిన డబ్ల్యూటీఏ పైనల్లో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా జోడీ విజయం సాధించింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌తో తాను వేరుపడి విడాకులు ఇచ్చినట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేసింది.

 ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

అంతర్జాతీయ క్రికెట్ నుంచి సచిన్ రిటైర్మెంట్ ప్రకటించారు. క్రికెట్ దేవుడుగా భావించే సచిన్ టెండూల్కర్ భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు వరించింది. భారతరత్న అవార్డు తీసుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు సాధించారు.

 ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ చైనా ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. పైనల్‌లో జపాన్‌కు చెందిన అకానే యమగూచితో పోటీ పడ్డారు.

 ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

థాయ్‌లాండ్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఫైనల్లోకి అడుగు పెట్టి భారత బ్యాడ్మింటన్ ఆటగాడు కె. శ్రీకాంత్ మరో సంచలనం సృష్టించాడు.

 ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌తో తాను వేరుపడి విడాకులు ఇచ్చినట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేసింది.

 ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

గురువుగా గోపీ చంద్‌కు గుడ్ బై చెప్పింది ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్. గోపీ శిష్యరికంలో సైనా ఎన్నో టైటిళ్ళు నెగ్గింది. కెరీర్ లోనే బెస్ట్ అనదగ్గ ఒలింపిక్ కాంస్య పతక సాధనలో గోపీచంద్ పాత్ర ఎనలేనిదని సైనా పలు వేదికలపై ఘనంగా చెప్పిన విషయం తెలిసిందే.

 ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

ఇండియన్ బిలియర్డ్స్ స్టార్ పంకజ్ అద్వానీ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. బెంగళూరుకు చెందిన ఈ స్టార్ ఆటగాడు... 11వ సారి ప్రపంచ బిలియర్డ్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో సింగపూర్ కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ పీటర్ గిల్ క్రిస్ట్ పై 6-2తో విజయకేతనం ఎగరేశాడు.

 ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

సరితాదేవి నిరసన వ్యక్తం చేయడం, కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేసిన ఘటనకు సంబంధించిన సరితాదేవిని సస్పెండ్ చేస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. భారత మహిళా బాక్సర్ సరితా దేవికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాసటగా నిలిచిన విషయం తెలిసిందే.

 ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

అంధుల క్రికెట్ నాలుగో అంచె ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్‌ను ఓడించింది.

 ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్‌లో తొలిసారి డబ్ల్యూటీఏ టైటిల్‌‌ను సాధించింది. సింగపూర్‌లో జరిగిన డబ్ల్యూటీఏ పైనల్లో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా జోడీ విజయం సాధించింది.

 ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

రెండు నెలలకు పైగా సాగిన తొలి ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్‌ను మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీకి చెందిన అట్లెటికో డి కోల్ కత్తా సొంతం చేసుకుంది. ఫైనల్‌లో సచిన్ టెండూల్కర్ జట్టు కేరళ బ్లాస్టర్స్‌పై తలపడ్డ అట్లెటికో డి కోల్ కత్తా 1-0తో నెగ్గింది.

 ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్‌ (173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264) ప్రపంచ రికార్డు డబుల్‌ సెంచరీ సాధించాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 264 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ కులశేఖర బౌలింగులో అవుటయ్యాడు. రోహిత్ రెండు ప్రపంచ రికార్డులను అతను సోంతం చేసకున్నాడు.

 ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

ఒక చూపులో 2014 క్రీడా వార్తలు

టీమిండియాకు అనేక అద్భుతమైన విజయాలు అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. అలాంటి మహేంద్ర సింగ్ ధోని హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించిన మహేంద్ర ధోనీ... 2005లో ధోనీ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు.

తమ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, షోయ్‌బ్‌కు తాను దూరంగా ఉంటున్నానని వచ్చిన మీడియా కథనాలు అవాస్తవమని సానియా స్పష్టం చేసింది. తామిద్దరం అన్యోన్యంగా ఉంటున్నామని చెప్పింది. థాయ్‌లాండ్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఫైనల్లోకి అడుగు పెట్టి భారత బ్యాడ్మింటన్ ఆటగాడు కె. శ్రీకాంత్ మరో సంచలనం సృష్టించాడు.

ఇండియన్ బిలియర్డ్స్ స్టార్ పంకజ్ అద్వానీ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. బెంగళూరుకు చెందిన ఈ స్టార్ ఆటగాడు... 11వ సారి ప్రపంచ బిలియర్డ్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో సింగపూర్ కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ పీటర్ గిల్ క్రిస్ట్ పై 6-2తో విజయకేతనం ఎగరేశాడు.

అంధుల క్రికెట్ నాలుగో అంచె ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్‌ను ఓడించింది. ఇండియన్ పుట్ బాల్‌లో ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు గాను ఇండియన్ సూపర్ లీగ్ పేరిట ఓ లీగ్ ప్రారంభమైంది.

టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్‌ (173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264) ప్రపంచ రికార్డు డబుల్‌ సెంచరీ సాధించాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 264 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ కులశేఖర బౌలింగులో అవుటయ్యాడు. రోహిత్ రెండు ప్రపంచ రికార్డులను అతను సోంతం చేసకున్నాడు.

రెండు నెలలకు పైగా సాగిన తొలి ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్‌ను మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీకి చెందిన అట్లెటికో డి కోల్ కత్తా సొంతం చేసుకుంది. ఫైనల్‌లో సచిన్ టెండూల్కర్ జట్టు కేరళ బ్లాస్టర్స్‌పై తలపడ్డ అట్లెటికో డి కోల్ కత్తా 1-0తో నెగ్గింది.

టీమిండియాకు అనేక అద్భుతమైన విజయాలు అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. అలాంటి మహేంద్ర సింగ్ ధోని హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించిన మహేంద్ర ధోనీ... 2005లో ధోనీ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడాడు. ధోనీ తన కెరీర్లో 90 టెస్టులు ఆడాడు. 38.09 సగటుతో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ధోనీ అత్యుత్తమ స్కోరు 224. ఆస్ట్రేలియాతో ఈ రోజు ముగిసిన మూడో టెస్టే ధోనీకి ఆఖరి మ్యాచ్.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X