న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

అబార్షన్ కోసం యత్నం: ఆ స్టార్‌ను వద్దనుకున్న తల్లి

By Srinivas

లండన్: పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో... ఎంతో గట్టిపిండమని, ఆ పిల్లాడిని వద్దని భావించానని అతని తల్లి డొలొరెస్ అవియేరో చెప్పారు.. పోర్చుగల్‌లో శుక్రవారం అవియేరో ఆటో బయోగ్రఫీ మై కోరజమ్ (మదర్ కరేజ్)ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

తన కడుపులో పెరుగుతున్న బిడ్డను వద్దనుకున్నానని, కానీ భ్రూణహత్యకు వైద్యులు అంగీకరించలేదని వెల్లడించారు. తాను వద్దనుకున్న బిడ్డే సాకర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాని ఆర్జిస్తాడని అనుకోలేదని ఆమె ఆ పుస్తకంలో పేర్కొంది. అబార్షన్‌కు వైద్యులు సుముఖత వ్యక్తం చేయలేదని, దీనితో వేడి బీరు తాగి, కుప్పకూలి పడే వరకూ పరుగు తీశానని తెలిపారు.

Cristiano Ronaldo's mother says she tried to abort him

అయితే, తాను కోరుకున్నట్టు అబార్షన్ జరగలేదని, లేకపోతే ఇప్పుడు రొనాల్డో ఉండేవాడే కాదని వ్యాఖ్యానించింది. ఈ విషయం రొనాల్డోకు కూడా తెలుసునని ఆమె తన ఆత్మ కథలో తెలిపారు. నువ్వు నన్ను వద్దనుకున్నావు.. ఇప్పుడు ఇంటికి నేనే ఆధారమయ్యాను.. అని రొనాల్డో అన్నాడని అవెరో తెలిపారు. అతని ఎదుగుదలను చూసి తల్లిగా తాను ఎంతో గర్విస్తున్నానని పేర్కొన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X