క్రీడా వార్తలు
'వరల్డ్ హాకీ సిరిస్' నుండి ఆరుగురు టాప్ ప్లేయర్స్ అవుట్..న్యూఢిల్లీ: భారతదేశం జాతీయ క్రీడ 'హాకీ' అన్న విషయం అందరికి తెలిసిందే. ప్రపంచ సిరిస్ హాకీ కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న సందర్బంలో హాకీ ఆటగాళ్లు వరల్డ్ హాకీ సిరిస్‌కు ఝలక్ ఇచ్చారు. డిసెంబర్ 17 నుండి భారత దేశ వ్యాప్తంగా వివిధ పట్టణాల్లో జరిగే లీగ్‌ల నుండి ఆరుగురు టాప్ ఇండియన్ ఆటగాళ్లు తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
నెంబర్‌వన్ కావాలంటే ఇవన్నీ సహజం: సానియాన్యూఢిల్లీ: సానిమా మిర్జా ఒకప్పటి టెన్నిస్ సంచలనం. కానీ ఇప్పడు తరచూ గాయాల భారిన పడుతున్న టెన్నిస్ క్రీడాకారిణి. అంతర్జాతీయ టెన్నిస్‌లో ప్రస్తుతం 87వ ర్యాంక్‌లో ఉన్న సానియా వచ్చే జనవరి 1 నుండి న్యూజిలాండ్‌లో జరగనున్న డబ్ల్యూటిఎ ఈవెంట్లో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. 2012వ సంవత్సరంలో సాధ్యమైనంత వరకు ఎక్కువ టొర్నీలలో పాల్గోనాలని ఆలోచనలో ఉన్నట్లు
మరో గేమ్ ఓడిన హంపీ, తగ్గుతున్న టైటిల్ చాన్స్తిరానా (అల్బానియా): తెలుగు తేజం కోనేరు హంపికి ప్రపంచ మహిళా చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకునే అవకాశాలు తగ్గుతున్నాయి. కీలకమైన ఏడో రౌండ్ గేమ్‌లో హంపీ చైనా క్రీడాకారిణి యిఫాన్ హౌ చేతిలో ఓటమి చవి చూసింది. ఈ గేమ్‌కు ముందు 2 -4 స్కోరుతో వెనకబడిన హంపీ పది గేమ్‌ల మ్యాచులో మూడు గేమ్‌లు ఓడిపోయింది.
హైదరాబాద్ ఫ్రాంచైజీ 'నాగార్జున' దే..న్యూఢిల్లీ: ఐపిఎల్ తరహాలో మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్‌లో ప్రతిష్టాత్మకమంగా నిర్వహించనున్న ఐ1 సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ఫ్రాంచైజీని స్టార్ హీరో అక్కినేని నాగార్జున సొంతం చేసుకున్నారు. ఇప్పటికే మూడు జట్లకు సంబంధించిన ఫ్రాంచైజీల ఓనర్లు ఖరారు కాగా, మంగళవారం హైదరాబాద్ ఫ్రాంచైజీ యాజమానిని నిర్వాహకులు అధికారకంగా ప్రకటించారు. ఇప్పటికే ముంబై జట్టు బాలీవుడ్ హీరో షారుఖ్
హైదరాబాద్ రంజీ జట్టు కీపర్ ఖలీల్ ప్రపంచ రికార్డుఫస్ట్క్లాస్ క్రికెట్‌లో హైదరాబాద్ రంజీ జట్టు వికెట్ కీపర్ ఇబ్రహీం ఖలీల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. గౌహాతిలో అస్సాంతో ఆదివారం ముగిసిన రంజీ లీగ్ మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. ఒక్కో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల చొప్పున మొత్తం 14 వికెట్ల పతనంలో ఖలీల్ పాలుపంచుకున్నాడు. ఇందులో 11 క్యాచ్‌లు కాగా, 3 స్టంపింగ్‌లు. తద్వారా